26-02-2020, 08:18 PM
(26-02-2020, 03:41 PM)Joncena Wrote: మిత్రమా చిన్న అప్డేట్ కాని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ హాస్పిటల్లో రాగిణిని ముద్దు పెట్టుంకుంది ఎవరు? రాగిణి తన చిన్నప్పటి కాలేజ్ ఫొటో చూసి "మీ చావుకు నేను పగ తీర్చుకుంటాను ఫ్రెండ్స్" అని అంది. ఇంతకూ ఎవరిమీద ప్రతీకారం తీర్చుకుంటుంది?
కథ నేను అనుకున్న అప్పుడు చాలా పెద్ద గా ఉంది అనుకున్న కానీ రాస్తూన్న కొద్ది రోజు రోజుకు చిన్నగా అవ్వుతుంది అందుకే చిన్న update ఇచ్చా మహా అంటే ఇంకో 3 లేదా 4 updates లో కథ అయిపోతుంది