Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#18
"సాగర్ నువ్వు చేస్తోంది నాకు నచ్చడం లేదు "అంది సరిత.[Image: Soundarya.jpeg]

ఇద్దరు విశాఖ   బీచ్ దగ్గ ర ఉన్నారు  
"ఏమి చేస్తున్నాను "అన్నాడు సాగారు కాల్చిన మొక్క జొన్న గింజలు తింటూ ..
"మనది ప్రశాంత మైన జిల్లా ,సిటీ ..ఇక్కడ మాఫియా వద్దు "అంది
సరితా నిజానికి సాగర్ కి భార్య లాంటిది .
"పొరపాటు నేను కాకపోతే ఎవరో ఒకడు , ఎదో ఒక పార్టీ హెల్ప్ తో మాఫియా ని తెస్తాడు "అన్నాడు సాగర్
"అందుకని నువ్వు బాంగ్లాదేశ్ తో కలిసి "అని ఇంకా ఎదో అనబోతుంటే "వివరాలు వద్దు సరితా "అంటూ ఆపేసాడు సాగర్
"ప్లీజ్ సాగర్ మనకి ఈ పనులు వద్దు ,, కావాలంటే ఎదో ఒక రాజకీయ పార్టీ లో చేరు "అంది పెప్సీ తాగుతూ
"ap లో రాజకీయ పార్టీ ల్లో ఖాళీలు లేవు ,, చేరినా వాళ్ళ వెనకాల తిరగలి తోకల్లా ,,సొంత పార్టీ పెట్టలేము ..మిగిలిందారి మాఫియా ,,రాజకీయాల్ని కూడా మేము శాసిస్తాము "అన్నాడు సాగర్
"కుదరదు సాగర్ బొంబాయి లో మాఫియా ట్రై చేసి దెబ్బతింది ,,పాలిటిక్స్ ముందు మాఫియా మిగలదు "అంది సరిత
సాగర్ మాట్లాడకుండా విశాఖ ను చూస్తున్న్నాడురాజధానిగా  ఏమి అవుతుందో ఊహిస్తున్నాడు ..
++++
"ఇదిగో స్వీట్స్ "అంటూ ఇచ్చాడు బాలయ్య ఇంటి చుట్టూ ఉన్నవారికి
"ఏమిటి విశేషం "అడిగారు కొందరు
"మా rtc ను గవర్నమెంట్ లో పెట్టారు అందుకే "అన్నాడు హ్యాపీ గ
"అయితే బస్ లు కొన్ని ప్రవేట్ రంగానికి వెళ్తాయి అనమాట "అన్నాడు మాస్టారు ,,ఈయన పక్క ఇంట్లో ఉంటాడు .
"అదేమిటి '"అన్నాడు బాలయ్య
"అంతే తమిళనాడు లాగా కొన్ని బస్ లు ప్రభుత్వం దగ్గర ఉంటె కొన్ని ప్రవేట్ దగ్గర ఉంటాయి ,, ఈ పని తెలంగాణ చెయ్యలేక పోయింది ,,ap లో క్రమం గ జరుగుతుంది "అన్నారు మాస్టారు అనుభవం తో
"జనానికి మంచి జరిగితే చాలు "అన్నారు మాస్టర్ చివరికి
బాలయ్య కి ఏమి అర్థం కాలేదు ,, కాదూకూడా ... 
[+] 3 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM



Users browsing this thread: 2 Guest(s)