Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#16
ఒక గంట తర్వాత ఇక అందరూ వెళ్లి పోయే టైమ్ లో మీర్ ఆ హోటల్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు.
అతనితో ఇరవై మంది కానిస్టేబుల్స్ ఉన్నారు.
"డోర్ ఓపెన్ చెయ్యి"అరుస్తున్నాడు మీర్.
"సార్ రిపేర్ అయ్యేదాకా తెరవద్దు అన్నారు"చెప్పారు గేట్ వాచ్మెన్  లు.
వాళ్ళ మధ్య రగడ జరుగుతుంటే ఆ విషయం గాడ్ ఫాదర్ కి తెలిసింది.
"శత్రువులు వచ్చారు ఇప్పడిదాక మనం మాట్లాడుకున్న వ్యాపార విషయాలు గుర్తు పెట్టుకోండి.
అవి సత్యం అని నమ్మండి.
మనం చేసే ప్రతి పని మన పెళ్ళాం పిల్లల కోసం అని గుర్తు పెట్టుకోండి,ఇక ఇక్కడ నుండి తప్పుకొండి"చెప్పి హోటల్ నుండి బయటకి ఉన్న మార్గం లో వెళ్ళిపోయాడు గాడ్ ఫాదర్.
కొద్ది సేపట్లోనే మిగిలిన వారు కూడా హోటల్ నుండి ఉన్న వేరు వేరు దారుల్లో బయటకి వచ్చి టాక్సీ లు క్యాబ్ లు ఎక్కి వెళ్లిపోయారు.
మీర్ అరగంట తర్వాత లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఏమి లేదు,ఎవరు లేరు.
పళ్ళు నురుకుంటు ఉండి పోయాడు మీర్.
కానీ అతనే ఈ రైడ్ చేసిన విషయం బంగ్లాదేశ్ మాఫియా కి అరగంటలో తెలిసిపోయింది.
ఇలాంటి చిన్న విషయాలు డాన్స్ పట్టించుకోరు ప్రతీకారం చెయ్యమని లోకల్ గూండాలకి డబ్బు ఇచ్చి వదిలేసారు.
"జాగ్రత్త"నిర్లిప్తంగా చెప్పాడు జియా.
అతనికి చెప్పకుండా ఈ పని చేశాడు మీర్.
మీర్ ఇంటికి వచ్చేసరికి హసీనా ఎదురుచూస్తోంది
"ఏమిటి ఆలా ఉన్నారు "అడిగింది .."ఏమి లేదు "అంటూ బాత్రూం లోకి దూరాడు.
ఆటను స్నానము చేసి వచ్చేసరికి ఫుడ్ రెడీ గ ఉంచింది హసీనా ..
"ఒక్కదాన్నే ఉండాలంటే బోరింగ్ గా ఉంది "అంటూ తనుకూడా కూర్చుంది .
"కొన్ని రోజులు మీ ఇంటికి వేళ్ళు "అన్నాడు మీర్ ఫుడ్ తింటూ
"ఎందుకు "అడిగింది ఆమె వింతగా చూస్తూ
"కొత్త పెళ్ళాన్ని ,, కన్నెరికం చేయకుండా వెనక్కి పంపకూడదు "అంది సిగ్గుతో తల వంచుకుని
మీర్ మాట్లాడకుండా భోజనం చేసి పడుకుని నిద్ర లోకి వెళ్ళాడు ..
హసీనా కి మీర్ మీద చిరాకు వచ్చింది .
@@@@
రెండో రోజు
కోలకతా లో లాల్బాజార్ ఏరియా లో ఇద్దరి మనుషుల మధ్య గొడవజరిగింది ,,కొద్దీ సేపటి తరవాత ఒకడు రెండో వాడిని షూట్ చేసాడు
పోర్తి వివరాలు బయటకి తెలియలేదు కానీ గాయపడిన వాడిని ఎస్ ఐ హాస్పిటల్ లో చేర్చాడు
కేసు ఫైల్ అయ్యింది .
ఈ న్యూస్ గంట తరువాత లోకల్ టీవీ లో వచ్చింది .
పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎవరు ,, శృతి తన ఆఫీస్ లో పాత కేసు ల ఫైల్స్ చూస్తూ ఈ న్యూస్ చూసింది .
ఆమె స్టేషన్ కి వెళ్లి fir చూసింది ..
హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వాడితో మాట్లాడాలని ట్రై చేసింది
"అతను ఇప్పుడే మాట్లాడ లేడు"చెప్పాడు డాక్టర్
తన నెంబర్ ఇచ్చి వచ్చేసింది .
సెక్యూరిటీ అధికారి లు రొటీన్ గ తమ డ్యూటీ చేస్తూ అతని వివరాలు సేకరిస్తున్నారు .
"ఎందుకు శృతి ఆ కేసు వెంట వెళ్తున్నావు "అడిగాడు dig చిరాగ్గా
"సార్ నాకేదో అనుమానం గ ఉంది జస్ట్ వెరిఫై చేసుకుంటున్నాను "అంది శృతి .
'చూడు అమ్మాయి నీకు అనుభవం లేదు,,క్రైమ్ ఆగదు,,ఇలా ప్రతి కేసు వెనకాల వెళ్తే ని ఆరోగ్యం పాడవుతుంది .
cid అంటే వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునే డిపార్ట్మెంట్ ,,ఇది లా అండ్ ఆర్డర్ కాదు .
అసలు వాళ్ళే పని చేయడానికి ఇష్టపడరు ,,మనకు ఎందుకు "అంటూ వెళ్లి పోయాడు .
శృతి మాత్రం జరుగుతున్నవి ఊరికే జరగట్లేదు అని వాటి వెనకాల సిండికేట్ ఉంది అని నమ్ముతోంది .
ఆమె ఈ విషయాన్నీ వసుందర కి మెయిల్ చేసింది .
వసుందర ఆ మెయిల్ చదివి "ఒకళ్ళు అయినా కదిలారు "అంది స్మిత తో ..
"చూద్దాం "అంది స్మిత కూడా నవ్వేస్తూ ...
[+] 3 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM



Users browsing this thread: 1 Guest(s)