25-02-2020, 09:44 AM
లక్ష్మీ గారు...
మనసులో సంఘర్షణ చాలా బాగా రాస్తున్నారు.....
కానీ నాకు సందేహాలు ఉన్నాయి.. వాటిని మీరు (లక్ష్మి గారు) మాత్రమే తీర్చగలరు...
1. కథని పూర్తిగా సంజన వైపు నుండి నడిపిస్తున్నారు.. ఒకసారి వివేక్ మనసులో ఏముందో తాను ఎందుకు అలా చేస్తున్నాడో వివరిస్తే బాగుంటుంది...
2. సంజన మరియు వివేక్ ఇద్దరి తప్పు ఉంది.. కానీ మీరు తప్పు అంతా వివేక్ చేసాడు ఆన్నటు రాస్తున్నారు..
3. ఒకసారి మీరు అన్నారు.. ఆనంద్ ఆడుతున్న గేమ్ లో సంజన మరియు వివేక్ పాత్రధారులు అని.. అంటే వివేక్ జాబ్ పోవడానికి ఆనంద్ ఏమైనా ప్లాన్ చేశాడా..
4. ఆనంద్ వివేక్ ఇంటికి వచ్చినపుడు వివేక్ తో ఎందుకు అలా ప్రవనించాడు..
5. వివేక్ తన ఇంటి అవరసలా దృష్ట్యా అలా చేసాడు.. కానీ అన్ని తెలిసిన సంజన ఆనంద్ తో ఉంపుడుగతే గా ఉండటానికి ఎలా ఒప్పుకుంది..
లక్ష్మీ గారు సంజన ఆనంద్ కలిస్తే సంజన ఉన్నత భావాలు అని మట్టిలో కలిసిపోతాయి...
ఇది ఒక మీ ప్రియమైన అభిమానిగా నా కోరిక అంతే..మరియు ఒక చిన్న విన్నపం... కానీ మీ మనసులో ఏముందో అదే రాయండి..
సదా ఆరాధించే మీ అభిమాని...