24-02-2020, 01:12 PM
ఆరో భాగం
ఓ సారి
పల్లెటూర్లో వున్న ఓ ముసలమ్మను చూడాల్సి వెళ్ళింది
అక్కడ రెండు రోజులు ఉండాల్సి వచ్చింది
ఆ రెండు రోజులూ తన జీవితంలో ఇంకో అధ్యాయాన్ని సృష్టిస్తాయని ఆమె అనుకోలేదు
అక్కడ వినోద్ అనే కుర్రాడు కళ్ళూ కళ్ళూ కలిపేడు
తనకంటే వయసులో చిన్నవాడైన అతని చిలిపి చూపులకి గిలిగింత కలిగింది సుజాత కి
ఇది మంచిది కాదనుకుంటూనే అతని చిలిపి చూపుకి సమాధానం ఇచ్చేయకుండా ఊరుకోలేక పోయింది
అతనా ముసలావిడకి మనవడవుతాడు
తనకూ ఎదో అవుతాడు
ఆ ముసలావిడ చావు బతుకుల్లో వుంది
ఆమె ఆస్తి కెక్కడ్నుంచో తానూ వారసురాలు
అందుకు తానిక్కడికి రావల్సొచ్చింది
తానిక్కడికొచ్చినందుకు ఆ ఆస్తికంటే పసందయినది దొరికిందనుకొంది
ఆ మనవడుకూడా ఆస్తికి వారసుడట
తనంటే ఈర్ష్య పడకుండా తనతో చూపులు కలిపేడే ఈ కుర్రాడు అనుకుంది
చూపుకి చూపు సమాధానం
నవ్వుకు నవ్వు బదులు
ఇంకేం కావాలి
సుజాత వెళ్లిన రోజే ముసలావిడ కోలుకుంది
ఎటువాళ్ళు అటు సర్దుకున్నారు
తానూ వెళ్ళిపోతే మరీ ఆస్తి కోసం వచ్చినట్టుంటుందని సుజాత ఆగిపోయింది
మర్నాడు సాయంత్రం స్నానాల గదిలో స్నానం చేయడానికి బకెట్ నింపుకుంటుంటే
చిటికెల చప్పుడు వినిపించి చుట్టూ చూసింది - ఎవరూ కనిపించే లేదు