24-02-2020, 01:04 PM
ఐదో భాగం
కిరణ్ ని వదిలేక మరో మగాడు వద్దనుకుంది
అలాగే సంవత్సరం గడిచింది
ఇంతలో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి నిశ్చయించేరు
రామారావుకేం అందగాడే
మనస్పూర్తి గా వప్పుకుని తాళి కట్టించుకుంది
మొదటి రాత్రి
సుజాత గదిలోకొచ్చేసరికి రామారావు అసహనంగా అటూఇటూ తిరుగుతున్నాడు
అతని ముఖం చూసి నవ్వొచ్చింది సుజాతకు
కానీ నవ్వలేదు
తాను కొత్త పెళ్లికూతురు
భయం బెరుకు అతనేం చేస్తాడో అనే బెదురు ఉండాలి తనకు
బిడియంగా చూసింది అతనివైపు
" ఇలారా " పిలిచేడతను
కదల్లేదు సుజాత తలొంచుకుని నిలబడింది
" అరే రమ్మంటే అంత సిగ్గెందుకు కాలేజీ లో చదువుతున్నావు గా "
కాలేజీలో చదివేవారికి సిగ్గుండదు కాబోలు అనుకుంది మనసులో
అతడే వచ్చి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి
" అరే ఎందుకలా బెదురుతున్నావ్
నేనూ మనిషినే పైగా నీ మొగుడ్ని
నీకిది తెలుసా
మనిద్దరం జీవితాంతం కల్సి నా కష్టం నువ్వు నీ కష్టం నేను పంచుకోవాలి తెలుసా
అలాగే సుఖం కూడా ననుకో
ముందిక్కడ సుఖం పంచుకుందాం ఏమంటావ్ ? "
చేతులతో ఆమె భుజాల్ని నిమురుతూ అన్నాడు