24-02-2020, 01:01 PM
వాళ్ళ దగ్గర్నుంచి వచ్చి రిక్షా ఎక్కేక పుస్తకంలోంచి నిర్మల ఇచ్చిన కాగితం తీసి మడత విప్పింది
" మీకు దేవుడు అందాన్నిచ్చేడు
నాకు అందాన్నివ్వకపోవడమే కాకుండా అవిటిదాన్ని చేసి అన్యాయం చేసేడు
చేతులు జోడించి అర్ధిస్తున్నాను - మీరు కూడా నా కన్యాయం చేయకండి - నిర్మల."
చదివేసరికి సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగేయి
" సారీ నిర్మలా నన్ను క్షమించు
నీదానికాశపడ్డ నా సుపీరియారిటీ తగలెయ్యనా
కిరణ్ నీవాడే శాశ్వతంగా నీ వాడే
ధయిర్యంగా వుండు " మనసులోనే అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది
అది మొదలు కిరణ్ ని తప్పించుకు తిరిగింది
ఎన్నాళ్లని తిరగ్గలదు
ఒకరోజు అతను పట్టుకుని ఇంటికి లాక్కెళ్లి నిర్మల ముందు నిలబెట్టేడు
" సారీ
పెళ్లైన వాడికి రెండో పెళ్ళాంగా ఉండాల్సిన ఖర్మ నాకేం పట్టింది
ఈ మాట చెపితే మా నాన్న కాల్చవతల పారేస్తాడు తెలుసా ?"
అని నిక్కచ్చిగా చెప్పి బయట పడింది
పాపం కిరణ్ మ్రాన్పడిపోయాడు