23-02-2020, 08:23 PM
" ఎక్కడికెడదాం ?" అనడిగిందామె
" లాడ్జి కెళదామా ?" చిలిపిగా చెవి కొరికేడతను
" ఆమ్మో! నాకు భయం బాబూ " గుండెల మీద చెయ్యి వేసుకుంది
" అంత భయమయిన దానివి నన్నెందుకు రెచ్చగొట్టావ్ ? "
" నేనా ! మీరే నన్ను " పకపకా నవ్వింది
" మరి ఎక్కడకెళదామో చెప్పు " అన్నాడతను
" నాకెలా తెలుస్తుంది మీరే ఎక్కడికయినా తీసుకెళ్లండి "
" సరే పద "
" ఎక్కడికి "
" మా ఇంటికి "
" ఆమ్మో!"
" ఎం ? "
" మీ భార్య "
" లేదు పుట్టింటికెళ్లింది "
" అయినా వద్దు "
" రావలసిందే లేకపోతే నే వెళ్ళిపోతున్నాను "
" వట్టి కొంటె వాడివి నీ పంతమే నెగ్గాలి "
" నీ పంతం నెగ్గించుకోలేదేమిటీ "
" సరే పద "
ఇద్దరూ టాక్సీ ఎక్కేరు