23-02-2020, 08:00 PM
" కాదు" అని నవ్వింది
" ఓ పదినిముషాలు కూర్చోనెడుదూ ఏమీ తోచడంలేదు "
" అన్నయ్యగారొస్తారేమో "
" అప్పుడేనా ఏ ఎనిమిది గంటలకో దయ చేస్తారు "
" మరి బాబేడీ?"
" మా అమ్మ దగ్గరకు పంపాను"
ఇద్దరూ గదిలోకొచ్చేరు
రాగమణి మంచం మీద కూర్చుని " ఇలారా " సుజాత కి తన పక్కనే చోటు చూపించింది
సుజాత " ఫర్వాలేదులే " అంటూనే ముందుకొచ్చి ఆమె చెప్పిన చోట కూర్చుంది
పుస్తకాలు పక్కన పెట్టేసి " ఏమేం సినిమాలు చూసావు" అడిగింది రాగమణి
" వేటగాడు చూసాను వదినా"
బావుందా
వూ మరి నువ్వో?
" నేను చూడలేదు" అంటూ టాపిక్ సినిమాల్లో సెక్స్ మీదకు మళ్లించింది రాగమణి
ఉల్లాసంగా అందులో పాల్గొంది సుజాత
" వదినా నువ్వు చూడలేదు కానీ వేటగాడులో ఓ సీన్లో రామారావు శ్రేదేవి వర్షంలో తడుస్తూ
ఒకళ్ళమీద ఒకళ్ళు పడుతూ ఒకరినొకరు నొక్కేసుకుంటూంటే ఓహో అది చూస్తూన్నంతసేపూ భలే ఇదనిపిస్తుందనుకో "
కనుపాపలు గుండ్రంగా తిప్పుతూ అంది సుజాత
రాగమణి ఉండకుండా " ఇదనిపించడమేమిటీ ?" అని రెట్టించింది
జవాబెలా చెప్పాలో తెలియక " ఆ సినెమా చూస్తే నీకే తెలుస్తుందబ్బా" అంది సుజాత