23-02-2020, 07:49 PM
ఇలా ఈ కధ జరుగుతూండగా ఓ రోజు
మూడో భాగం
ఆ రోజు
రామకృష్ణ రూము నుండి వస్తూంది సుజాత
" ఇదిగో సుజా"
తలెత్తి చూసింది
వీధిగుమ్మం దగ్గర్నుంచి అరుగుమీదకొస్తూ రోడ్డుమీద వెళ్తున్న తనను పిలిచినరాగమణిని చూసి
" ఎమిటొదినా?" అంటూ అరుగుదగ్గరికొచ్చింది
" ఏమిటి బొత్తిగా ఇటు చూడ్డమే మానేసావు .. పెద్దదానివై పోతున్నావ్ లాగుందే ?"
వ్యంగంగా నవ్వుతూ అంది రాగమణి
" ఛా అదేంకాదుఒదినా పరీక్షలొస్తున్నాయి కదా "
" బాగా చదువుతున్నావా ?"
" ఆ "
'" ఎమిటక్కడే నిలబడ్డావ్ ఇలా పైకిరా "
మారు మాట్లాడకుండా మెట్లెక్కి రాగమణి పక్కకొచ్చి నిలబడింది సుజాత
" ఏమిటా పుస్తకం ?"
అడుగుతూనే సుజాత చేతిలోని పుస్తకం తీసుకుని చూసింది
లెక్కల నోట్సు , టెక్స్టు
" ఊ అయితే బాగా చదువుతున్నావన్న మాట "
" ఏదో !" నవ్వుతూ అంది సుజాత