23-02-2020, 07:48 PM
నిర్ఘాంత పోయి చూసింది సుమన
" నాకు తెలుసులే కావాలంటే ఆ గ్రీన్ కలర్ జాకెట్ ఆ బ్లూ కలర్ లంగా చెబుతాయి నీ లీలలు "
అంతే !
సుజాత చెంప చెళ్లు మంది
" ఏమిటే వాగుతున్నావ్ "
అరిచింది సుమన
" నాకేం భయమనుకున్నావా ? పత్తిత్తు కబుర్లు చెప్పే నువ్వు, మగ పిల్లలతో పూసుకుతిరుగుతావని నన్ను తిట్టే నువ్వు
నిన్న ప్రసాద్ తో ఇదయ్యావంటానికి ఆ జాకెట్ లంగా .... "
" నోర్ముయ్" సుమన చెయ్యి మళ్ళీ లేచింది
" ఆగవే అప్రాచ్యపుదానా"
తల్లి అరుపు కి అదిరిపడ్డారిద్దరూ
ఇద్దరూ తలలొంచుకు కూర్చున్నారు
సుజాత చెప్పిన నిదర్సనలు తల్లికి కూతురి ప్రణయ రహస్యాలు చెప్పాయి
కూతుళ్ళనిద్దరినీ ఒక్క క్షణం చూసి వెళ్ళిపోయింది తల్లి
ఆమె భర్తతో ఏమి చెప్పిందో ఆయనేమి చేసాడో తెలియదుగానీ నెలతిరిగేసరికల్లా
సుమన పెళ్లి ప్రసాద్ తో జరిగిపోయింది
తరువాత అతనికింకోవూరికి బదిలీ అవడం , భార్యతో వెళ్ళిపోవటం జరిగింది
సుజాత వంటరిగా మిగిలిపోయింది
కొన్నాళ్లపాటు ప్రసాద్ పరిచయం వల్ల అయిన దీనిలో మగాడి జోలికెళ్లకూడదనుకుంది
కానీ తల్లికి దూరపుబంధువైన అబ్బాయి రామకృష్ణ ఉద్యోగ రీత్యా వచ్చేడు