23-02-2020, 07:40 PM
రెండో భాగం
బట్టల స్టాండు మీదున్న ప్రతి చీరా, లంగానీ విసుగ్గా లాగింది
లంగా పరీక్షగా చూస్తూ ఒక్కొక్కటే పక్కన పెడుతోంది సుజాత
ఆమె ఆశించిన ప్రయోజనం కనిపించలేదేమో
అసహనంగా చివరగా మిగిలిన లంగాని విసుగ్గా లాగింది
లంగా మడత విడిపోయి అందులోంచి గ్రీన్ కలర్ జాకెట్ జారి కిందపడింది
దానిని చూసి సుజాత కళ్ళు ఆనందంగా మెరిసాయి
ఆ ఇస్త్రీ జాకెట్ నిన్ననే తీసి మ్యాచింగ్ కోసమని గ్రీన్ కాలర్ సారీ మీద ఉంచింది సుమన
మరెందుకదప్పుడే అంత కిందకెళ్ళిపోయిందోనని అనుకుంటూ
వంగి దాన్ని చేతులోకి తీసుకుని విప్పి చూసాక అర్ధమయింది
దాని ముందు భాగం నలిగి పోయింది
ఎడం వైపు క్రాస్ గా వేసిన కుచ్చులా కుట్లు పిగిలిపోయి చిన్న చిరుగు స్పష్టం గా కనిపిస్తోంది
నలిగినట్టు కనిపిస్తోన్న భాగాల్లో అక్కడక్కడా వేళ్ళ మరకలు స్పష్టంగా తెలిసి పోతున్నాయి
" ఊ నాకే టుమ్కీ కొడదామనుకున్నావా సిస్టర్?"
తలా పంకిస్తూ కొంచెం గట్టిగానే గొణుక్కుంది సుజాత
జాకెట్ కిందపడేసి లంగా విప్పింది
లైట్ బ్లూ కలర్ లంగా అది
బహుశా అదికూడా మడత విప్పి ఆ చీర కింద వేసుకుని ఉండాలి
ఇస్త్ర్రీ మడతలు పూర్తిగా నలగ లేదు
పెద్దగా మాసినట్టుగా కూడా లేదు