Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శివప్రియాల సంగమం
#36
హాలిడేస్ అయిపోయి మా రెండో సంవత్సరం తరగతులు మొదలయ్యాయి.
శివకు నాకు రోజులు నిమిషాలలా  గడిచిపోతున్నాయి.
శివ మా గ్యాంగ్ లో ఒకడిగా ఉంటున్నాడు,గీత శివకి మంచి friend అయ్యింది.
అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతున్నా భార్యాభర్తలుగా సర్డుకుపోతున్నాం ఒకరికి ఒకరం సారీ చెప్పుకుంటా.
మధ్య మధ్యలో చిన్న చిన్న ముద్దులు కవుగిలింతలతో సంతృప్తి చెందుతూ కాలం గడుపుతున్నాం.
కాలేజి కాంటీన్లో సంభాషణ గీత ప్రియ అలేఖ్య మధ్యలో
ప్రియ కంగ్రా ట్స్ ఈ సెమిస్టరు ఎగ్జామ్స్ లో నువ్వే టాప్ అంటూ గీత హాగ్ చేసుకుంది.
(అలేఖ్య అవే పట్టించుకోకుండా చాట్ చేస్తు నే ఉంది)
"ప్రియ దీన్ని చూసావా వచ్చినప్పటి నుంచి చాట్ చేస్తూనే ఉంది,ఈ మధ్య ఇది ఎదో తేడాగా ఉంది."
“అవునే ఈ మధ్య ఎవరితో చాల బిజీగా ఉన్నట్టు ఉన్నావ్. ఏంటి సంగతి” అడిగాను అలేఖ్యని
“కజిన్‌తో చాట్ చేస్తున్నానే అదీ కూడా ప్రాబ్లమా,ప్రియ ఇంకో విషయం ఒకసారి ఆలోచించు కో శివ మంచివాడు కాదు అనిపిస్తుంది”.
"నా శివ ఎలాంటివాడో నాకు తెలుసు నీ హద్దుల్లో నువ్వు ఉంటె మంచిది అలేఖ్య" కోపంతో అక్కడి నుంచి లేవబోయాను 
"హే ప్రియ కూల్ దాని మాటలు పట్టించుకోక కు" అంటూ "అలేఖ్య నువ్ ఇక్కడి నుంచి వెళ్ళ వే" అంటూ అక్కడి నుంచి పంపించేసింది.
"దీనికి చెప్పిన అర్ధం కాదు" అంటూ అలేఖ్య అక్కడి నుంచి బయలుదేరింది.
(అలేఖ్య వెళ్లిపోతుండగా అక్కడికి శివ వచ్చాడు)
"హే,తను ఏంటి అల వెళ్ళిపోతుంది"(అలేఖ్యను చూస్తూ)
"శివ ఏమి లేదులే ప్రియకి అలేఖ్యకి చిన్న గొడవ"
"ఓహ్'కూల్ బేబీ" అంటూ నా దగ్గరకు వచ్చాడు.
"ఈ సెమిస్టర్ ఎక్షమ్ టాప్ నువ్వే అంట కదా కంగ్రా ట్స్ బేబీ" అంటూ నన్ను హత్తుకున్నాడు అందరు చూస్తుండగా
"మీ సరసాలు ఆపు తారా అందరు ఉన్నారు" అంది గీత
ఓహ్ సారీ అంటూ ఇద్దరం వేరు అయ్యం
"శివా, రేపు ప్రియ పుట్టినరోజు తెలుసా"
"హా నాకు తెలుసు కానీ తను ఒక్కసారి కూడా చెప్పలేదు తన పుట్టినరోజు గురించి"
"హే ఆపండి నాకు ఈ సెలెబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదు"
"నువ్ చేసుకోక మేము చేస్తాం, పార్టీ అయితే ఇవ్వాలి"
"ప్రియ పార్టీ నేను ఇస్తాను నువ్వు అలేఖ్య తాజ్ కృష్ణకి వచ్చేయండి రేపు ఈవినింగ్"
"ప్రియ నువ్ రేపు కాలేజీ రావడం లేదా"
"హే,గీత రేపు ప్రియ రావటంలేదు అంట కాలేజీకి"
(శివ ప్రియ నడుమునీ గిల్లుతూ)
"హా అవునే రేపు రావటంలేదు ఇంట్లో relatives వచ్చారు,ఈవినింగ్ వస్తా నువ్వు అలేఖ్య వచ్చేయండి తాజ్ కి"
"ఓకే రేపు ఈవినింగ్ మీట్ కలుద్దాం  బాయ్ శివ బాయ్ ప్రియ" అంటూ గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
"శివ యు ఇడియట్,మధ్యలో ఏంటి గీత ముందు అల గిల్లావు" అన్నాను శివ భుజం మీద చిన్నగా కొడుతూ
"ప్రియ డార్లింగ్ రేపు నీ birthdayకాబట్టి మార్నింగ్ ఓ ప్లాన్ ఉంది రేపు ఒక్కరోజు కాలేజీ వెళ్లొద్దు ప్లీజ్ రా నా చిన్ని కదూ"
శివ అల బతిమిలాడుతుంటే కాదనలేకపోతున్న
"సరే రేపు మార్నింగ్ మా వీధి దగ్గరకు రా"
"థేంక్స్ రా"
సరే పద వేల్దమంటూ ఇద్దరం అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు బయలుదేరాం.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివప్రియాల సంగమం - by siva_reddy32 - 23-02-2020, 02:28 PM



Users browsing this thread: 2 Guest(s)