22-02-2020, 11:38 AM
ఎన్నో సందేహాలు నడుమ ఆఫీస్ లో అడుగు పెట్టి.... అంతా సక్రమంగా ఉంది అనుకునెలోపు....బయటకు రాలేని సంకట స్థితి లో ఇరుక్కుని......బయటకు రాలేక......ఆ పని చేయటానికి ఇష్టం లేక.....వేరే దారి లేక...సతమతం అవుతూ....ఒక్కుకున్నకా......వస్తున్న సందేహాలు.....తన మానసిక సంఘర్షణ.......భవిషత్తు....కోసం గందరగోళం.....ఇలా ఎన్నో విస్యలను......చాలా బాగా రాశారు.....చూడాలి...ఏమవుతుందో నెక్స్ట్ అప్డేట్ లో