22-02-2020, 09:07 AM
తంగవేలు మెదడు స్పీడ్ గా పని చెయ్యడం మొదలుపెట్టింది
శ్రీధరన్ ఆషారి తనను హేళన చెయ్యడం లేదు చాలా సిరియస్ గానే
మాట్లాడుతున్నాడు అని అర్థం అయ్యింది అంతేకాదు అతని దగ్గర
ఏదో ప్లాన్ ఉంది అదేంటో ముందు తెలుసుకొందాం అనుకొన్నాడు తంగవేలు దాంతో " చెప్పండి గురూజీ
మీ ప్లాన్ వింటున్న " అన్నాడు.
" రఫ్ ప్లాన్ ఉంది..... దాన్ని అవసరాన్ని బట్టి ఇంప్రువైస్ చేద్దాం " అన్నాడు శ్రీధరన్ ఆషారి
" మరి అక్కడ సెక్యూరిటి బషీర్ ....? "
బషీర్ కు ఇంట్లో మందుకొట్టే అలవాటు లేదు కాని డ్యూటీలో దొరికితే ఫుల్ లాగించేస్తడు ......
బషీర్ నైట్ డ్యూటీలో ఉన్నరోజు మన
ఆపరేషన్ ఫిక్స్ చేద్దాం ఆ రోజు సాయంత్రం
బషీర్ కు ఒక ఫుల్ తీసుకెల్లి ఇచ్చేద్దాం
దాంతో సెక్యూరిటి తో ఒక ప్రోబ్లమూ ఉండదు." శ్రీధరన్ ఆషారి
" సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ లు ....." తంగవేలు
" అవేవి ఉఁడవు కారణం బోట్ ఇల్లీగల్
గా ఎఁటర్ అయ్యింది..... ఎంట్రీ డాక్యుమెంట్స్ లేవు...... గఫుర్ బోట్ మిస్సింగ్ రిపోర్ట్ చేస్తే మొదట వాడే లోపలయ్యేది........ తేలుకుట్టిన దొంగలు సామెతా వినలేదా అలాగె...."
తంగవేలు ఆశ్చర్యపోయాడు అశారి
బుద్దికి "నేను ఒక్కడినే బోట్ హండిల్
చెయ్యలేను ఒక సహాయి కూడ కావాలి" అన్నాడు
" యస్ నాకు తెలుసు నీ ఒక్కడితో కాదని....... అంతేకాదు నేను చెప్పేది
నివ్వు శ్రద్దగా వినడం లేదు......' మనం'
నేను అనేది మనం ".....మనం ని నొక్కిపలుకుతూ అన్నాడు
" మీరు ...... డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావడం....... " తంగవేలు మైండ్ స్పీడ్ గా ఆలోచించసాగింది
" ఇందులో వేరే వాల్లని ఇన్వాల్వ్ చెయ్యడం నీకే రిస్క్ ..... నాకు ఈ బోటు తెలుసు..... ఈ సముద్రమూ తెలుసు.... అంతేకాదు నీకు నన్ను నాకు నివ్వు మంచిగా తెలుసు.....
అందుకే అడిగా లక్షరూపాయలు ఈ రిస్క్ తీసుకోడానికే.... ఆలోచించుకో"
శ్రీధరన్ ఆశారి
తంగవేలు కు తెలుసు తన దగ్గర సమయం లేదని అంతేకాదు తను వచ్చిందే బోటు దొంగిలించడానికి.....
వెతుకుతున్న తీగ కాల్లకు తగిలినట్లు
ఆశారి పూర్తి ప్లాన్ తో.....
ఆశారి అన్న మాటల్లో "నీకు నన్ను.... నాకు నివ్వు బాగా తెలుసు' అన్న మాట బాగా నచ్చింది.......
మీకు నాగురించి తెలుసు అనుకోవడం
మీరు చేస్తున్న మొదటి తప్పు గురూజీ
అనుకొన్నాడు మనుసులో

mm గిరీశం