22-02-2020, 08:53 AM
ట్రెషరర్ ఐలాండ్ నవల చదివావా"
హఠాత్తుగా అడిగాడు ఆశారి
"లేదు చదవలేదు ఇప్పుడు దాని ప్రశక్తి ఎందుకు ....."
"ఎప్పుడైన సమయం చేసుకొని మరీ చదువు సూపర్ నవల ..... చాలా భాష లలోకి అనువాదం చేసారు ....నేను మలయాలం అనువాదం చదివా" ఆశారీ ప్లేట్లోనుండి ఒక పీస్ భీఫ్ ఫ్రై తీసుకొంటూ
"మంచింది గురూజి....." తంగవేలు
" పైరట్స్..... సముద్రపు దొంగలు......
ఎ బాటల్ ఆఫ్ రమ్ ..హొ..హొ..హో...
లాంగ్ జాన్ సిల్వర్....
వాడి చిలుక కాప్టన్ ఫ్లింట్....
షిప్ హిస్పనోలియా...... జిమ్ హాకిన్స్
అడ్మిరల్ బెన్ భో ఇన్......
బలే సూపర్ కథ.....
నేను సమయం దొరికినప్పడల్ల చదువుతూఉంటా...... రిపీట్ అండ్ రిపీట్ ..... మంచి టైంపాస్ ....
రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఈ నవల రచయిత....
తెలుగులో కాంచన ద్వీపం ....
తమిల్లో పేరు మార్చలేదు అదే పేరు ట్రెషరర్ ఐలాండే.......
ఆశారి చెపుతూ గ్లాస్ ఖాలి చేసాడు
ఈ సోది ఏఁటిరా మద్యలో అనుకొంటూ కోడికాలుతో కుస్తీపడసాగాడు తంగవేలు
మొదటిలా రమ్ తో నీల్లతో గ్లాస్ నింపకొని బోటల్ తంగవేలువైపుకు జరుపుతూ అడిగాడు ఆశారి
"మనం ఇక్కడ నుండి ఉత్తరాని వెలితే మంగళూరు......
ఇక్కడ నుండి మంగళూరు కు ఎంత దూరం .....?"ఆషారి అడిగాడు
"ఊం..... దాదాపు 300 km " తంగవేలు జవాబిచ్చాడు
"దక్షణానికి వెలుతే తూతుకుడి.....
అది ఎంత దూరం.....?
" దాదాపు 400+ km లు ఉండొచ్చు"
ఈ తలాతోకలేని ప్రశ్నలెంటిరా బాబు అనుకొంటూ జవాబిచ్చాడు తంగవేలు
" మరి పశ్చిమ దిశగా వెలితే.....?
అడిగాడు ఆశారి
" లక్షద్వీప్ .....300+ కి.మి..... అయినా ఇప్పుడు ఈ వివరాలు ఎందుకు గురూజీ " తన గ్లాస్ లోకి రెండో పెగ్ వేసుకొంటు అడిగాడు తంగవేలు
"ఎందుకంటే మనం లైలాను దొంగలించ బోతున్నాము కాబట్టి....." అశారి ఒక బీఫ్ ముక్కను నోట్లో వేసుకుంటూ తాపిగా జవాబిచ్చాడు
గ్లాస్ లోనుండి సిప్ తీసుకోబోతున్న తంగవేలుకు పొరపొయ్యింది ఈ మాట
వినగానే దగ్గుతూ తలమీద కొట్టుకొంటూ అడిగాడు "ఏంటీ ....?"
" అవును ......మనం లైలా ను ఎత్తుకెల్లడం తప్ప వేరే మార్గం కనపడడం లేదు.." జవాబిచ్చాడు ఆశారి
"అంటే మీ అర్థం......? " ప్రశ్నార్థకంగా
అపాడు తంగవేలు తన ఆలోచనలను పసిగట్టి తనను హేళన చెయ్యడం లేదుకదా అనుకొంటూ
"ఈలాంటి బోటు తయారు చెయ్యడానికి కనీసం 6 నెలలు పడుతుంది ఈ బోటే కొనేద్దామని
అనుకొంటే..... అది కుదరదు ఎందుకంటే ఒకటి దీని ఓనర్ లేడు...... ఉన్నా వాడెవడో మనకు తెలువదు ...
ఇక తెలిసినా అమ్ముతాడా లేదా అని తెలువదు ........
ఒకవేళ అమ్మడానికి ఒప్పకొన్నా రెజిస్ట్రేషన్ ఇబ్బందులు ....... ఇవన్ని తరుణం చేసినా దీని విలువ 18-20 లక్షలు....
ఆషారి చెప్పడం ఆపి గ్లాస్ లోనుండి ఒక పెద్ద సిప్ లాగించి తంగవేలు వైపు
చూసాడు అతని ప్రతికరణం కొరకు...

mm గిరీశం