22-02-2020, 08:22 AM
ఓ అయిదు నిమిసాలు బషీర్ తో పిచ్చాపాటి మాట్లాడి బోట్ యార్డ్ లోనుండి బయట పడేసరికి సమయం మద్యహ్నం 3 గం......
నేరుగా దగ్గరలో ఉన్న బీవరేజెస్ ఔట్ లెట్ వైపు నడిచాడు
క్యూ పెద్దగలేదు.....
"నివ్వు నిలబడతావా క్యూలో ...... ?నేను నిలబడాలా.....?" అడిగాడు ఆషారి
"మీరెందుకు నిలబడడం.... నేను నిలబడతాగా "అంటూ క్యూలో నిలుచున్నాడు తంగవేలు " ఏ బ్రాండ్ తీసుకోవాలి" అని అడిగుతూ
"రెండు లీటర్ జవాన్ ....." అషారి జవాబిచ్చాడు
10 ని.ల్లో రెండు లీటర్ బోటల్ రమ్ తో కౌంటర్ ముందు నుంచి బయట పడ్డాడు తఁగవేలు
ఇద్దరు కలిసి కాస్త దూరంలో ఉన్న ముసాకా హోటల్ లో టీ తాగి రాత్రికి పొరొటా,చికన్ కరి , చికన్ ఫ్రై, భీఫ్ ఫ్రై ప్యాక్ చేయించుకొని ఇంటివైపుకు దారిపట్టారు
ఈ సమయమంతా ఆషారి బోట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు.....
తంగవేలు అడగనూలేదు.......
తంగవేలు తలనిండ రకరకాల ప్రశ్నలు
ఆ బోటు అమ్మకానికి ఉందా.....
10 లక్షల ఆపరేషన్ కొరకు 20 లక్షలు కర్చు పెట్టాలా..... ?
ఈ బోట్ కొని ఈ ఆపరేషన్ తరువాత పర్మనెంట్ గా తను ఉంచేసుకొంటే......
పిచ్చి,పిచ్చి గా అలోచించకు మనసు వార్నింగ్ ఇచ్చింది......
తనకు నచ్చినంత మాత్రానా బోటు కొనెయ్యడమే.......?
లేకపోతే ఈబోట్ అద్దెకు దొరికే చాన్స్ ఉందా.....?
తన ఒరిజినల్ ప్లాన్ ప్రకారం దీన్నే దొంగలించుకు పోతే.......? దొంగలించడం ఒక్కడితో అయ్యే పని కాదు ........ మినిమమ్ ఇద్దరైనా కావాలి ఆ పనికి......
అయినా ఆషారి మనసులో ఏముందో..... ప్లాన్ ఏఁటో చెప్పేవరకు వేచి ఉండటమే తప్ప వేరే మార్గం లేదని తంగవేలుకు తెలుసు.
అదే జరిగింది ఆఖరికి.......
సాయంత్రం 6 గంటలు....
ఇద్దరు ఫ్రెష్ అయ్యి వరండాలో చేర్లు వేసుకొని కూర్చున్నారు.... ముందు
టీపాయ్ పై లీటర్ బోటల్ జవాన్ రమ్
ఒక ప్లేట్ లో చికన్ ఫ్రై , మరో ప్లేట్ లో భీఫ్ ఫ్రై పెద్ద జగ్ నిండా నీల్లు.......
రెండు గ్లాస్సుల్లొ సగంవరకు రమ్ పోసి మిగతా సగం నీల్లతో నింపి ఒక గ్లాస్ తంగవేలు వైపు జరిపి రెండవది తను తీసుకొని ఒక్కసిప్ లో సగం వరకు ఖాలి చేసి గ్లాస్ కింద పెట్టాడు ఆశారి
తంగవేలు ఒక సిప్ తాగి గ్లాస్ కిందపెట్టి
ఆశారి ఏం చెపుతాడా అని వినడానికి చెవులు రిక్కించుకు కూర్చున్నాడు
చిన్నదగ్గుతో గొంతు సవరించుకొంటూ
" ఈ రమ్ లో సరిఆయిన మోతాదులో నీల్లు పొయ్యకుంటే దాని రుచి పాడైపోతుంది , ఇప్పుడు ఎలా ఉంది రుచి ..... సూపర్ కదా "అని అడిగాడు
హై క్లాస్ స్కాచ్ లు, మాల్ట్ విస్కీలు....
తప్ప ఎప్పుడూ ఈలాంటి లోకల్ సరుకు తాగని తంగవేలుకు చిర్రెత్తుకొచ్చింది అయినా ఓర్చుకొన్నాడు......అతని మనసంతా బోటుపైనే ఉంది ' లైలా ' ఒక రెండు
చిన్న మాడిఫికెషన్లతో తన పనికితగిన బోటు
" ట్రెషరర్ ఐలాండ్ నవల చదివావా"
హఠాత్తుగా అడిగాడు ఆశారి

mm గిరీశం