22-02-2020, 08:10 AM
ఫజలుర్ రహమాన్ కు అతనిదాయ
అజెండా అతనికి ఉంది.....
మొదట గోవింద్ పేరు తో హెవీ డ్రైవింగ్ లైసన్స్.....
ఆ తరువాత రేసన్ కార్డ్ ..... లోకల్ కౌన్సిలర్ సహాయంతో ఓటర్స్ ID కార్డ్ సంపాదించడంలో అతనికి ఏలాంటి
అడ్డంకులు రాలేదు
తను ఫజులు అని ముగ్గురికే తెలుసు
సత్ నామ్ దంపతులకు.....పాకిస్తాన్ లో సైఫుల్లా అభ్బాసికి
ఫజులూర్ రహమాన్ అలియస్ గోవింద్
తన ప్లాన్ ప్రకారం మొదట పంజాబ్ నుండి డిల్లీకి మకాం మార్చాడు
అక్కడ గుడుగావ్ - డిల్లి హైవే కు దగ్గర లో ఒక ఇల్లు కిరాయకు తీసుకొని
అందులో ఒక రూమ్ ట్రాన్స్ పోర్ట్ ఆఫిస్ గా మార్చాడు.....
"సత్ నామ్ రోడ్ వేస్ & ట్రాన్స్ పోర్ట్ కంపెని "
సింగల్ లారి ఓనర్లను కూడగట్టుకొని
వాల్లకు కమీసన్ బేసిస్ లో లోడ్ అరెంజ్ చెయ్యడం...... రిటర్న్ ట్రిప్ లలో లోడ్ అరెంజ్ చెయ్యడం లాంటివి మొదలుపెట్టాడు..... ముఖ్యంగా డిల్లి నుండి కశ్మీర్, జమ్ము
డిల్లి నుండి ఆహమ్మదాభాద్, సూరత్
కాండ్లా.... లకు కావలసిన లారిీలను
సప్లై చెయ్యడం .....ఈ ఆఫిస్ పని అంతా సత్ నామ్ కు అప్పగించాడు.
ఈ బిజినస్ పుంజుకోగానే గోవింద్
స్వంతంగా 4 లారీలు కొనేసాడు
ట్రాన్స్ పోర్ట్ కంపెని రిజిస్టర్ చేసి
ఒక బ్రాంచ్ ఆఫిస్ హైదరాబాద్ లో తెరిచాడు ఇక్కడ నుండి బెంగళూరు,మద్రాస్ మంగళూరు, బొంబై , వైజాగ్ లకు లారీలు సప్లై చెయ్యడం మొదలు పెట్టాడు..... ఉత్తరాన కశ్మీర్ నుండి దక్షణాన కన్యాకుమారి వరకు.... సత్ నామ్ లారిలు వీరవిహారం చెయ్యసాగాయి
సజావుగా సాఫీగా సాగిపోతున్న గొవింద్ జీవితంలో మొదటి సారిగా
చిన్న ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది
బ్యాడ్ లక్ ఎవరిదీ అంటే అది మీరే చెప్పాలి........
సంబవం జరిగింది ఇలా...... South west Delhi, ద్వారక నుండి నోయిడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మాన్యుఫాక్చర్ యూనిట్ కు ఒక చిన్న లోడ్ అర్జంట్ గా ఎత్తించాలి ....
శనివారం రోజు.......
సమయం సాయంత్రం 7 గం. ...
లోకల్ డ్రైవర్ లు ఎవరూ లేరు.....
ఇంపార్టెంట్ కస్టమర్ ....... లేదు కాదు అనలేడు ..... ఆఖరికి గోవింద్ తనే స్వయంగా బయలుదేరాడు తమ Ace1( చిన్న 1 టన్ గూడ్స్ బండి) లో ద్వారకా నుండి సరుకు నింపుకొని నొయిడాలో అన్లోడ్ చేసేసరికి రాత్రి 1: 30.... NH 8 గుండా తిరిగి వస్తుండగా రోడ్డు కు అడ్డంగా నిలబడి ఒక స్త్రీ చెయ్యి ఊపుతూ కనపడింది గోవింద్ లారి ఆపాడు..... దురదృష్టం ఎవరిదో తెలువదు .....
కాని ఇలా రాత్రుల్లు ఎవరైనా లిఫ్ట్ కొరకు చెయ్యి చూయిస్తే చూడనట్లుగా పొయ్యే గోవింద్ ఈ రాత్రి తన అలవాటుకు విరుద్దంగా బండి ఆపాడు
కారణం డ్రస్ కావచ్చు.....
స్టీట్ లైట్ కిందే నిలబడి ఉంది...
జీన్స్, టీ షర్ట్ .... ముందువి రెండు తన బండి హెడ్ లైట్ లలా అరకిలోమీటర్ దూరం నుండే ఎత్తుగా కొట్టొచ్చినట్లు కనపడుతుంటే కాలు అటోమెటిక్ గా బ్రేక్ పైకి వెల్లింది

mm గిరీశం