Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
కొన్ని రోజుల తర్వాత:


"ఈ సారొచ్చే valentines day మన ఫస్ట్ valentines day...... "

"ఓ ...... ఫిబ్రవరి 14 valentines day కదా ....... "

"yes...... "

".... కచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాలి ....... ఇదే మన ఫస్ట్ valentines day సంజు ....... "

" valentines day మాత్రమే కాదు ..... " అంటూ ఫోన్ లో చూస్తూ "..... we should celebrate valentines week ....... "

"valentines week ఆ ??"

"yes ........ rose day, propose day, chocolate day, teddy day, promise day, hug day, kiss day and valentine's day అన్ని సెలెబ్రేట్ చేసుకుందాం ....... "

"సంజు ...... అసలు ఇన్ని రోజులున్నాయని నాకు last year ఏ తెలిసింది ....... "

"నాకు 2 ఇయర్స్ ముందు తెలిసింది ....... "

"ఐన valentines day అంటే డేట్ కి వెళతాం ...... సెక్స్ చేస్తాం ......... "

నేను మధ్యలో స్వీటీని ఆపి "ఏమన్నవో ఒకసారి repeat చేయి ....... "

"అదే ...... valentines day అంటే డేట్ కి వెళతాం ...... సెక్స్ చేస్తాం...... "

మళ్ళి స్వీటీని ఆపి "ఆగు ...... ఆగు ....... మళ్ళి చెప్పు...... "

తను చిరుకోపంతో "నాకు తెలుసు నువ్వు ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నావో ........ "

నేను అమీ తెలియనట్లు "ఎందుకు ??"

"నేను sex చేద్దాం అన్నప్పుడల్లా నువ్వు ఆపి నన్ను repeat చేయమంటున్నావ్ ....... " అంది. 

నేను దొంగ నవ్వులు నవ్వాను. 

తను భుజం పై కొట్టి ".... సంజు .... రోజు రోజుకి నీ అల్లరికి అదుపు లేకుండా పోతుంది ........ "

"ఓ సారీ ........ నా wife నాతో సెక్స్ చేస్తాను అంటే....  అది మళ్ళి మళ్ళి వినాలనుకోవటం తప్పని నాకు తెలియదు మేడం ...... " అన్నాను. 

స్వీటీ చిరాకుతో పక్కకు చూసింది. 

నేను స్వీటీ చేయి తీసి నా ప్యాంటు పై వేసాను. 

తను చేయి వెంటనే తీసి నా వైపు చూసి "సంజు...... " అంది. 

"నువ్వు sex అనగానే చూడు ఎలా లేచిందో ....... " అని అమాయకంగా అన్నాను. 

"అంత అమాయకంగా face పెడితే నాకు కాలుద్ది ......."

"ఎక్కడ ??" అని అమాయకంగా అడిగాను. 

తను నవ్వి "సంజు ...... తంతాను నిన్ను ....... " అంది. 

ఇద్దరం నవ్వుకున్నాం. 

"ఓకే sorry....... ఇందాక ఏదో చెప్తున్నావ్ ...... చెప్పు అదేంటో ...... " అన్నాను.  

"No ...... "

"I am sorry.... అన్నానుగా..... చెప్పు ఏంటో ...... "

చిరుకోపంతో "No ....... "  అంది. 

"సరే నీ ఇష్టం ....... " అన్నాను. 

"నువ్వు నన్ను కావాలని ఇందాకటి లాగ repeat చేయమని అడుగుతున్నావు అని నాకు తెలుసు ......"

"లేదు ...... serious గా అడుగుతున్న ...... "

"ఇందాక రెండు సార్లు చెప్పినా సరే సరిగ్గా వినలేదు అంటే నేను నమ్మను ...... "

"నువ్వు sex చేద్దాం అన్నావ్ కదా ....... అదొక్కటే నాకు గుర్తుంది ....... దాని ముందు ఎం చెప్పావో గుర్తులేదు ...... "

"ఐన నేను repeat చేయను ........ "

"ఎందుకో ??"

"golden words cannot be repeated ........ " అంది. 

"అబ్బో ....... " అన్నాను. 

ఇద్దరం నవ్వుకొని "సరే చెప్పు ....... "

"సంజు ....... valentines day అంటే ఏమైనా ప్లాన్ చేయొచ్చు .......కానీ మిగిలిన రోజుల్లో ఏముంటుంది చేయటానికి ??"

"yes అదే నాకు కూడా అర్ధం కాలేదు ....... kiss day అంటే kiss చేసుకుంటాము ...... hug day అంటే hug చేసుకుంటాం ....... అందుకే నాకొక ఐడియా వచ్చింది ...... "

"ఏంటి ??"

"మనం different గా సెలెబ్రేట్ చేసుకుందాం ........ "

"ఎలా ??"

".... we will be lovers for a week....."

"లవర్స్ గాన ??"

"yes ...... "

"ఆ ??"

"నీకున్న రెండు fantasies ఏంటి ?? ఒకటి లవర్స్ ఫాంటసీ ఇంకోటి బావ మరదల ఫాంటసీ ........ so ఈ ఇయర్ lets be lovers ....... నెక్స్ట్ ఇయర్ lets be బావ మరదలు ....... "

"వారమంతానా ??"

"yes ....... "

నన్ను అదోలా చూసింది. 

"see...... valentines day రోజు we will have sex...... కానీ మిగిలిన అన్ని రోజులు we will do everything except sex...... అది నేను అన్నదానికి meaning ..... "

"ఓ ..... "

"ఆ వారం రోజులు ఒకరిని ఒకరం బాగా tease చేసుకుందాం ........ valentines day రోజు we will have steamy hot sex.....బాగా కసితో చేద్దాం sex ....... it will be super hot...." అన్నాను. 

కొంచెంసేపు ఆలోచించి .... "బాగుంది ఐడియా ....... అంటే we will be lovers for whole week....... అంటే we can chit chat, hold hands, crack jokes, watch movies, kiss, make out, go out on dates....... అన్ని ఉంటాయి sex తప్ప ....... "

"exactly ........ అంతే కాదు ...... we will have sex chats and dirty talks...... to tease each other....."

"సంజు ....... నేను okay కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను ......... " అంది. 

"హా ??"

"పోయిన సారి ఒక 15 మినిట్స్ జరిగిన student teacher role play కె కంట్రోల్ తప్పి roleplay పూర్తికాకుండానే మధ్యలో ఆపేశావ్ ....... ఇప్పుడెలా వారం రోజులు survive అవుతావో తెలియట్లేదు ........ "

"నువ్వొక important point మిస్ అయ్యావ్ ....... "

"ఏంటి ??"

"అప్పుడు కూడా మనం వారం రోజులు sex చేయకుండా ఉన్నాం .......నీకు periods.... గుర్తుందా ??"

"ఐన ........ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావ్ ......... its a fact ....... "

"అవును ...... వారం రోజుల తర్వాత ...... వెంటనే కాదు ........ "

"అప్పుడంటే నాకు tease చేయటం కొత్త కాబట్టి అన్ని రోజులు ఉండగలిగావ్ ........ కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు ...... "

"అబ్బ ..... నువ్వు అంత బాగా tease చేయగలవా ??"

"డౌటా ??"

"yes ...... "

"వారం అక్కర్లేదు ....... ఒక్కరోజు చాలు ...... " అంది. 

"చూద్దాం ....... "

"సరే ........ నువ్వు ఓడిపోతే ఏంటి ??"

"ఆ ??"

"నువ్వు వారం రోజులు ఉండలేకపోతే ఏంటి ??"

"ఇందాక ఒక్క రోజు చాలన్నావ్ ....... "

"ఈ discussion వారం రోజులకి సంబందించింది కాబట్టి ....... వారం గురించే మాట్లాడుకుందాం ......... "

"సరే ....... నేను valentines day వరకు ఉండ లేకపోతే ...... next 1 month breakfast రోజు నేనే చేస్తాను ...... లేకపోతే నువ్వు చేయాలి ....... "

"ఓకే .... deal ...... " అని ఇద్దరం handshake ఇచ్చుకున్నాం. 

టు బి కంటిన్యూడ్ ........ 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 4 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2 - by pastispresent - 21-02-2020, 09:28 PM



Users browsing this thread: 28 Guest(s)