21-02-2020, 11:01 AM
మిత్రమా మహేష్ మీ కథలలో "ట్విన్స్" కథ నాా మనసుకు హత్తుకుంది అలాగే పాత్రలలో "మహి" అనే పేరు నాకు చాలాా బాగ నచ్చింది తప్పకుండా భవిష్యత్తులో ఈ పేరును నా సంతానానికి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అలాాగే ఇందు పేరుకూడా నాకు నచ్చింది ఇంత మంచి కథలు మాకు అందిస్తున్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలుు మిత్రమా