21-02-2020, 09:10 AM
ఇక్కడ విక్రమ్ నీ సెక్యూరిటీ అధికారి లు అరెస్ట్ చేస్తుంటే అక్కడ హాస్పిటల్ లో రాగిణి పొజిషన్ ఇంకోలా ఉంది.
రాగిణి సాయంత్రం హాస్పిటల్ పార్క్ లో నడుస్తూ ఉంది అప్పుడు ఒక నర్స్ వచ్చి ఒక బోకెట్ రాగిణి కీ ఇచ్చింది అందులో ఒక డైరీ కూడా దాగి ఉంది అది సుప్రజా డైరీ దాంతో రాగిణి కొంచెం ఆశ్చర్య తో కొంచెం ఆత్రం తో ఆ డైరీ తెరిచి చూసింది అందులో ఒక లెటర్ కూడా ఉంది ముందు ఆ లెటర్ తెరిచి చూసింది
"హయ్ చందమామ
ఆ రోజు నువ్వు హైదరాబాద్ వచ్చిన రోజు నిన్ను చూశాను ఆ తర్వాత నీ బాధ కీ కారణం నీ Instagram లో నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన విషయం గురించి పోస్ట్ చేశావు అందుకే తన చావు కీ కారణం నీకు తెలుస్తుంది అనే ఆశ తో పైగా నీ మనసు కుదుట పడుతుంది అని చాలా కష్టపడి ఈ డైరీ తీసుకొని వచ్చాను
నీ అజ్ఞాత ప్రేమికుడు "అని రాసి దాంతో రాగిణి ఆ డైరీ తెరిచింది
(2014)
కొత్త ఆశలతో కొత్త ఉత్సాహం తో చెన్నై లో అడుగు పెట్టింది సుప్రజా క్లాస్ లో అందరీకంటే చాలా తెలివైన పిల్ల అనిపించుకోవడం తనకు ముఖ్యం అదే క్లాస్ లో చందు అనే ఇంకో స్టూడెంట్ ఉన్నాడు వాడు కూడా ఆంధ్రా నుంచే వచ్చాడు అని తెలుసుకుంది అతని తో మాట్లాడుదాం అంటే ఎగ్జామ్స్ రోజు తప్ప ఇంక ఎప్పుడు క్లాస్ లో కనిపించే వాడు కాదు 1st ఇయర్ లో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి తన results చూసి సంతోషించింది కానీ కాలేజీ 1st వచ్చింది మాత్రం చందు దానికి సుప్రజా మాత్రమే కాదు మొత్తం కాలేజీ షాక్ అయ్యింది దాంతో కాలేజీ స్టాఫ్ అంతా చందు చీట్ చేసి పాస్ అయ్యాడు అనుకోని ఎగ్జామ్స్ లో వచ్చిన important questions collect చేసి మొత్తం కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్య ఆడిటోరియంలో టెస్ట్ పెట్టారు అన్నింటికీ చందు టక టక సమాధానాలు ఇచ్చి అందరినీ మళ్లీ ఆశ్చర్య పరిచాడు దాంతో సుప్రజా మెల్లగా చందు మీద ఇంటరెస్ట్ పెంచుకుంది.
ఒక రోజు సుప్రజా క్లాస్ కీ వచ్చే సరికి తన బెంచ్ పైన ఒక గులాబీ పువ్వు ఉంది అది చూసి అప్పటికే క్లాస్ లో ఉన్న చందు నీ చూసింది అప్పుడు తన మొహం పక్కకు తిప్పి సిగ్గు పడింది ఆ తర్వాత రోజు చందు, సుప్రజా ఇద్దరు అందరీకంటే ముందే వచ్చి క్లాస్ లో కూర్చుని మాట్లాడకుంటు ఉండే వారు ఒక రోజు అలాగే మాట్లాడుతూ ఉండగా సడన్ గా సుప్రజా పెదవీ పై ముద్దు పెట్టాడు దాంతో సుప్రజా చందు నీ గట్టిగా కొట్టింది దానికి చందు అలిగి వెళ్లిపోయాడు.
ఒక వారం వరకు చందు కాలేజీ కీ రాలేదు దాంతో సుప్రజా లో ఏదో తెలియని బాధ చందు నీ తనే hurt చేశాను అన్న అభద్రత భావం తో చందు ఇంటికి వెళ్లింది అక్కడ చందు వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు సుప్రజా తలుపు కోడితే వెళ్లి తలుపు తీశాడు అప్పుడు సుప్రజా డైరెక్ట్ గా లోపలికి వచ్చి చందు కీ పెదవి పై ముద్దు పెట్టి చందు నీ కొట్టడం మొదలు పెట్టింది, చందు నవ్వుతూ ఉన్నాడు దానికి సుప్రజా "కొడుతూ ఉంటే నవ్వుతావు ఏంటి రా" అని అడిగింది అప్పుడు చందు "మరి నవ్వకుండా అంత కోపం ఉన్నదానివి ముందు కోట్టకుండా ముద్దు ఎందుకు పెట్టావు" అని అడిగాడు, దానికి సుప్రజా సిగ్గు పడుతూ "అంటే 1st టైమ్ కదా ఎలా react అవ్వాలో తెలియక కొట్టాను ఆ తర్వాత మళ్లీ కావాలి అనిపించింది అందుకే మరుసటి రోజు వస్తే ఇద్దాం అనుకున్న నువ్వు మొత్తం మూడ్ పాడు చేశావ్ "అని అలిగింది దాంతో చందు తనని దగ్గరి కి తీసుకొని ఓదార్చాడు.
(ప్రస్తుతం)
అలా డైరీ చదువుతున్న రాగిణి సడన్ గా కాలి కాగితాలు చూసి తరువాత ఏమీ జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ తల పట్టుకుంది.
సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో Acp విక్రమ్ నీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత వాళ్లు విక్రమ్ నీ investigation రూమ్ లో పెట్టి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టారు కానీ విక్రమ్ తనకు ఏమీ తెలియదు అని మాత్రమే చెప్పడం మొదలు పెట్టాడు, కానీ విక్రమ్ ఫోన్ continues గా మొగ్గుతున్నే ఉంది దాంతో చిరాకు వేసి Acp ఆ ఫోన్ ఎత్తాడు "హలో బంటీ ఎలా ఉంది bum" అని అవతలి వ్యక్తి గొంతు విని కొంచెం బయటపడాడు Acp, "ఎవరూ మాట్లాడేది" అని అడిగాడు, "నేను ఎవరో నీకు తెలియదు కానీ నీకు మగతనం లేదు అన్న విషయం నీ బెడ్ పార్టనర్ తో నువ్వు ఏమీ చేస్తుంటావో ఆ వీడియో లు బయటికి వస్తే నీ బతుకు ఏంటో తెలుసుగా" అన్నాడు దాంతో Acp కీ చెమట పట్టడం మొదలు అయ్యింది దాంతో "నీకు ఏమీ కావాలి" అని అడిగాడు," మర్యాద గా నా favorite డైరెక్టర్ నీ వదులు మా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది"అని చెప్పి ఫోన్ cut చేశాడు ఆ తర్వాత Acp భయం తో రాజ మర్యాద లతో విక్రమ్ నీ రిలీస్ చేశాడు.
ఆ తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్లాడు వర్షా విక్రమ్ రాగానే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది దాంతో వర్షా నీ కూడా గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి పైన ముద్దు పెట్టాడు ఆ తర్వాత నిన్న జరిగిన సంఘటన వల్ల చిన్న ఎంక్వయిరీ కోసం తీసుకొని వెళ్లారు అని చెప్పాడు దాంతో వర్షా కొంచెం కుదుట పడ్డింది, ఆ తర్వాత ఆకలి వేస్తుంది ఫుడ్ రెడీ చేసి ఉంచు స్నానం చేసి వస్తా అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి తన షర్ట్ విప్పి చూసుకున్నాడు తన కడుపు కు అయిన గాయం చూడగానే విక్రమ్ కీ సడన్ తల నొప్పి వచ్చి పడిపోయాడు ఆ తర్వాత 10 నిమిషాలకు లేచి అప్పటికే బాత్రూమ్ లో వేడి నీళ్ల వల్ల వచ్చిన ఆవిరి అద్దం మీద పడితే దాని మీద "శేఖర్ I am back" అని రాసి నవ్వడం మొదలు పెట్టాడు.
అందరికీ శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు నేను కొంచెం వేరే ఊరికి వచ్చాను కాబట్టి రేపు update ఉండదు