21-02-2020, 12:55 AM
(20-02-2020, 04:24 PM)rajniraj Wrote:చాలా సంతోషం బ్రో
నేను రచయితను కాకపోయిన రచయిత కష్టాన్ని ఊహించగలను, మీ కధ ఎంతగానో నచ్చింది, అన్నీ కధలలో శృంగారం నచ్చితే మీ కధ మాత్రం , శరత్ మానసిక వేదన తెలుసుకోవడానికి చదువుతున్నాను. ఎందుకంటే నిజ జీవితం లో చాలా మండి శరత్ లు ఉండే ఉంటారు. వారి వేదనని మీ కదా ద్వారా మా కళ్ళకి కడుతున్నారు మీరు.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్