20-02-2020, 05:43 PM
(This post was last modified: 20-02-2020, 05:50 PM by varun321. Edited 1 time in total. Edited 1 time in total.)
llovelyraj గారు!
కోపంలొ ఉన్నవాడికి బాదలొ ఉన్నవాడికి విచక్షణ ఉండదండి! అప్పటిదాక తన కూటుంబానికి అన్ని తానయిన వాడు వాల్లకి ఎదొ చెద్దామనుకుంటె అనుకొని ఉపద్రవం వల్ల సర్వం కొల్పొయి జాబ్ కూడ సంపాదించుకొలేక తనమీద తనే నమ్మకం కొల్పొయి(ఇలాంటి స్తితిలొ వాడు బ్రతికుండడమే గొప్ప విషయం) ఎదొ వాగుతుంటె చెంపమీద ఒకటిపికి అలా చెయ్యడం వల్ల మనకు కలిగే లాభకంటె నష్టమె ఎక్కువగ ఉంటుందండి, భవిష్యత్తులొ ఎన్నొ సమస్యలు ఎదుర్కొవలసి ఉంటుంది, ఇ విషయం సమాజానికి తెలిస్తె వాల్లంత మన పిల్లలని పలాన లంజ పిల్లలు అని హేళన చెస్తారు అప్పుడు వాల్ల పరిస్తితి ఎమిటి? వాల్లకు మంచి సంబందాలు తిసుకురాగలమ? ఎలాగొ పెళ్ళి చెసిన/ వాల్లే ఎవరొ ఒకర్ని చూసుకున్నా తరువాత వాల్లకు తెలిస్తె మన పిల్లల భవిష్యత్తు ఎమిటి? ఈ సౌకర్యాలు ఎమీ లేకపొయిన పురెగుడిసెలొ ఉన్న మీతొ కలిసుంటె అదే నాకు సంతోషమండి! కూలొ నాలో ఎదొ ఒకటి చెసుకూదాం, అయిన మీరు కచ్చితంగ జాబ్ సంపాదించగలరు అ నమ్మకం నాకుందండి అని చెప్పడానికి ట్రై చెసింద? తన భర్త బాదను పొగొట్టడానికి ట్రై చెసింద?
తనమీద తనే నమ్మకం కొల్పొయి సెల్ఫ్ కాంఫిడెన్స్ 0 గా ఉన్న వ్యక్తినుంచి వీరత్వాన్ని కోరుకొవడం ఎంతవరకు సమంజసం ఆలొచించండి?
సంజన నిస్సహయతని ఆనంద్ ఉపయొగించుకుంటున్నాడు అయ్యొ పాపం సంజన అని అనుకుంటున్నాం కాని తన భర్త విషయంలొ సంజన చెస్తుందికూడ అదే కద?
వివేక్ వద్దన్న వెలుతుంద లేద అనే క్వశ్చన్ నన్నడగటం కంటె లక్ష్మి గారిని అడిగితె సమాదానం దొరుకుతుందనుకుంట! చుద్దాం తన భర్తని కరివెపాకుని చెస్తుందొ లేక తులసి మొక్కల చెస్తుందొ