24-11-2018, 02:43 PM
నమస్కారం మిత్రమా......
కొన్ని సినిమాలు అందరికీ నచ్చుతాయి( ఇక్కడ మీ కథను ఇలా ఎందుకు ఉదహరిస్తున్నానో మీ ఊహకే వదిలేశాను)ఆ సినిమాల్లు నచ్చిన వాళ్ళాలో, ఒకొక్కరికి ఒకొక్క కోణం ఉంటుంది.ఆ కోణం కోసమే, పదే పదే మళ్ళీ మళ్ళీ చూస్తారు.చిన్న గీత ముందు పెద్ద గీతలా అదే వాళ్ళకు ఇంకా ఇంకా మెరుగై కనబడుతుంది.అలాంటి ఫిల్టర్ ఏదైన నా కళ్ళకు సోకిందేమోనని క్రొత్తగా భయం పుట్టింది.నాకు నాగభుషణం మాత్రమే కనబడుతున్నాడు.వీలుచూసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను.