20-02-2020, 11:38 AM
(20-02-2020, 09:46 AM)varun321 Wrote: లక్ష్మి గారు!
తనని రెచ్చగొట్టిమరి సెక్స్ చెయ్యమని తన భర్త అడగలేదు/చెప్పలేదు, ఉద్యోగ ప్రయత్నం చెయ్యమని అతను చెప్పలేదు, నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఉన్న అ జాబ్ కి కావలసిన క్వాలిటిస్ లేకపొయిన ఒక మాములు ఉద్యొగి రికమెండెసన్ తొ అంతపెద్ద ఉద్యొగం వస్తుందని ఎల అనుకుంది బాండ్ పై సంతకం ఎల చెసింది? అల చెయ్యమని త భర్త చెప్పలేదె,
తన ప్రమేయం(తెలియకుండా) లేకూండా జరిగిన పనికి ఫలితాన్ని అనుభవించెవాల్లని విక్టిమ్ అంటారు! కాని అవన్ని తనకు తెలిసె జరుగుతున్నాయి కద? తనకు ఇష్టం లెకుండానె జరుగుతుండొచ్చు కాని చేతులు కాలక ముందె జాగ్రత్తపడాలి అంతెగాని కాలిన తరువాత అకులు పట్టుకున్న ఫలితం ఉండదు(అ మచ్చలు జీవితాంతం ఉండిపొతాయి)
గిరీశం గారూ, వరుణ్ గారూ,
సెక్రెటరీ గా ప్రమోషన్ ఇస్తాను అన్నపుదు, స్నేహ తో మాట్లాడించిన తర్వాత ఆమె జాబ్ మానేస్తా అంటే వివేక్ వద్దన్నాడు కదా... బ్యాంకు వాయిదాలు, పిల్లల చదువులు ఏకరువు పెడుతూ ఏడ్చాడు కదా...
పోనీ ఒక భర్త గా ఇప్పటికైనా వద్దు... జాబ్ పోతే పోనీ ... అనవచ్చు కదా... వివేక్ వద్దు అన్నా కూడా సంజన ఆనంద్ దగ్గరకు వెళ్తుందా...