20-02-2020, 08:35 AM
[quote pid='1631764' dateline='1582162628']
Lakshmi
గిరీశం గారూ..
సంజన ఇందులో థ్రిల్ ని అనుభవిస్తుంది అనే మీ మాటతో నేను ఏకీభవించడం లేదు...
ఇకముందు కథలో ఏమౌతుందో గానీ ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎక్కడా ఆమె అలా ప్రవర్తించలేదు... ప్రతీది ఆమె తప్పనిసరై మాత్రమే చేసింది... కొన్ని సందర్భాలలో శరీర అవసరాల దృష్ట్యా,. వివేక్ కకోల్డ్ మనస్తత్వం దృష్ట్యా వేరే విధంగా ప్రవర్తించినా తరువాత ఆమె చాలా బాధ పడింది...
మీరన్నట్టు వివేక్ విక్టిమే... కానీ ఇక్కడ సంజన కూడా విక్టిమ్... వివేక్ ఇల్లు కొని కనీసం ఒక పొరపాటు అయినా చేసాడేమో గానీ సంజన ఎలాంటి పొరపాటు కూడా చేయలేదు...
(ఆమె అందం ఆనంద్ ను ఆకర్షించడం ఆమె తప్పు కాదు)
[/quote]
లక్ష్మిగారు .....
నేను రాసింది నా point of view....
సంజన ఇప్పుడు ఉంపుడుగత్తె అవడానికీ లిటరల్ గా ఒప్పకొంది.....
కొన్ని రోజుల్లో ఆనంద్ కు బానిసగా మారదూ అని ఏమిటి నమ్మకం..... ఇప్పుడు అతని కప్ బోర్డ్ లో ట్రోఫిగా మారింది
అయినా పాత్ర మీది దాన్ని ఎలా మలచబోతున్నారో మీకే తెలుసు ....
వేచి ఉండి చూద్దాం......
ఇంకో విషయం......
ఇల్లాలు మరుకవాటము కు ఇంకో అర్థ ఉంది ......
మరు అంటే మరుగున, చాటుగా
కవాటము అంటే తలుపు ,ద్వారము
అంటే అర్థం తలుపు చాటున ఉండాలి
అని...... (పాతకాలపు ఆలోచనలు)
ఇవి ఆజాది రోజులు .....
ఆజాది ఫ్రమ్ బ్రా.....
ఆజాది ఫ్రమ్ దుపట్టా...
ఆజాది ఫ్రమ్ టైమ్ .....
లివ్ ఇన్ రిలేషన్ షిప్స్.....
సింగిల్ మదర్ స్టాటస్ .....
ఇవి తప్పని సరియై అనుకొంటే.....
నేను పాతకాలపు వాన్ని
ఇంకా old thinkingsu.....
స్టోరీస్ గారు నమస్కారం సార్
మీ పిక్స్ అమోఘం సార్....
అయినా ఆడవాల్లకు కన్నీల్లకు కొరవా...
మున్సిపల్ పైపు ల్లో నీల్లు లేకున్నా
ఆ గంగమ్మ తల్లి అడవారి కళ్ళలో నుండిమాత్రం జలజల జాలు వారుతుంది......
మీ పిక్స్ కు మరోసారి నా జోహార్లు సర్

mm గిరీశం