19-02-2020, 12:27 PM
10 డేస్ అయిపోయి శివ రంగ మళ్లి కాలేజీకి రావడం,మొదలు పెట్టారు.
ప్రియ,శివ రోజు రోజుకి వాళ్ళ మధ్యలో బంధం బలపడుతుంది.
గీత వినయ్ ని వదిలేసి వేరే వాళ్ళను ఎవరిని తన వలలో వేసుకోవాలని చూస్తుంది.
అలేఖ్య ఇంతకు ముందు కన్నా నిగారింపుగా తయారయ్యంది.
అప్పటికి వాళ్ళు కాలేజీ జాయిన్ అయ్యి ౩ నెలలు అయ్యింది.
శివ,ప్రియ చాల క్లోజ్ అయ్యారు ఎంత అంటే ఒరేయ్ ఒసేయ్ అనే పిలుచుకునేలా.
జ్యోతి: నెక్స్ట్ వీక్లో మన కాలేజీలో ఓ కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం,డాన్స్ ప్రోగ్రాం లో participate చేయలను కున్నవాళ్ళు నేమ్స్ ఇవ్వండి.
క్లాసులో కొందరు వారి పేర్లు ఇచ్చారు కల్చరల్ ఆక్టివిటీస్ లో participate చేయడానికి.
ప్రియ గీత మధ్యలో సంభాషణ
“గీత నువ్వు ఈవెంట్లో participate చేయ వె ఇంటర్లో చేసే దానువు గా అన్నాను నేను
"అదీ అప్పట్లో ఇప్పుడు ఇంటరెస్ట్ రావటంలేదు"
ప్లీజ్ గీత participate చేయవచ్చనగా ప్లీజ్ డార్లింగ్ అంటూ నేను అలేఖ్య బతిమిలాడాము.
"హే అపండే, మంచి కంపెనీ దొరకాలి గా"
మేము ట్రై చేస్తాం డార్లింగ్ నువ్వు అయితే నేమ్ ఇవ్వడానికి రెడీ అవ్వు.
ఆ రోజు శివ ని కాలేజీ బయట కలిశాను.
“హే శివ” అన్నాను అతని దగ్గరకు వస్తు నేను,గీత
“హాయ్ ప్రియ, హాయ్ గీత” అంటూ చేయి ఉపాడు.
“శివ నాకు ఓ హెల్ప్ కావాలి గీత ఈవెంట్లో participate చేస్తుంది తనకు ఓ మంచి మేల్ కంపెనీ కావాలి డ్యూయెట్లో కి” అంటూ శివతో చెప్పాను.
“హే గీత నేను participate చేస్తున్న నాకు ఓ ఫిమేల్ కంపెనీ కావాలి ,నువ్వు నాతో జాయిన్ అవ్వ గలవా” అనీ గీత ను అడిగాడు.
సరే ఇద్దరమూ వెళ్లి నేమ్స్ ఇద్దామని అంది గీత.
ఇంకో ౩ రోజుల్లో ఈవెంట్ శివ గీత డాన్స్ ప్రాక్టీసులో చేస్తుంటే నేను అలేఖ్య వాళ్ళను చూస్తూ చిన్న చిన్న సలహాలు ఇచ్చాము.
ఈవెంట్ డే వచ్చింది. నేను అలేఖ్య ముందే డిసైడ్ అయ్యి సంప్రదాయంగా ఉంటుందని లంగా వోని లో వచ్చాము ఈవెంట్ కి
గీత శివ ముందే వచ్చేశారు కాలేజీకి ఈవెంట్లో కాస్ట్యూమ్స్ రెడీ అవ్వడం కోసం.
నేను అలేఖ్య తో వాళ్ళ ఇంటినుంచి న స్కూటీ మీద కాలేజీకి వచ్చాను.
మేము ఇద్దరమూ శివ గీత ఉన్న ప్రాక్టీసు హాల్ వెళుతుంటే దారిన వెళ్ళే అబ్బాయిలు మమల్ని చూస్తూ వెళ్తున్నారు.
మేము వెళ్ళ గానీ వాళ్ళు ఇద్దరు కాస్ట్యూమ్ మీద rehearsal చేస్తున్నారు.
హే బాగా చేస్తున్నారే 1stప్రైజ్ మీకే రావాలి అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.
శివ కూడా నేను మాట్లాడుతున్నంత సేపు అలానే కన్నార్పకుండా చూస్తున్నాడు.
నేను సిగ్గుపడుతూ ఏంటి అనీ అడిగాను.
"ఈ డ్రెస్లో చాల బాగున్నావ్" అన్నాడు వాళ్ళ నుంచి పక్కకి వచ్చి.
థేంక్స్ శివ,అన్నాను సిగ్గుతో
మీ డాన్స్ అయ్యాక ఒక్కడి వి మన ల్యాబ్ దగ్గరకు వస్తావా నీతో మాట్లాడాలి.
వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ చెయ్ వస్తాను అన్నాడు శివ
అప్పటికి ఈవెంట్ స్టార్ట్ అయ్యింది.
అందరి డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.