19-02-2020, 12:18 PM
(19-02-2020, 08:15 AM)srinivaspadmaja Wrote: గత వారానికి పైగా సమయం దొరికినప్పుడల్లా ఈ కధని చదువుతూ వొస్తున్నాను, ఇన్ని రోజులు చదవనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను, చాల అద్భుతంగ ఎంతో సహజంగా వున్నది.
chaala santhoshamga undandi srinivaspadmaja garu. naa ee katha kosam ippudaina time spend chesthunnanduku.
okati cheppandi. katha lo em nachindi meeku. nenu raase vidhanam elaa undi. inkemaina maarpulu avasaramani anipinchaaya meeku? thelupagalaru.