18-02-2020, 07:18 PM
మిత్రమా మహేష్..
అప్డేట్ మాత్రం అద్భుతహ్ ..
మహేష్ పోదున్నే లేచి రెడీ ఐ క్రికెట్ ఆడటానికి వెళతాను అని అబద్దం చెప్పి కృష్ణ దగరికి వెళ్లడం.
మహేష్ కృష్ణకి రాఖి పండుగ గురించి చెప్పి బహుమతి ఇవ్వడం కోసం పని చేద్దాం అని చెప్పడం అమ్మని అడిగితె ఇస్తుంది కదా అంటే నా కష్టం తో సంపాదించి ఇవ్వాలి అనడం బాగుంది...
కృష్ణ మహేష్ ఇద్దరు కలిసి పొలం కి పెద్దయ్య ని కలవడం మహేష్ పనిచేస్తా అని చెప్పి రోజు కూలి అడగడం మహేష్ పనిచేయడం ఎందుకు నువ్వు ఒప్పుకుంటే ఎంత అంటే అంత డబ్బు ఇష్టం అంటే వద్దు అని చెప్పి పని చేసే తీసుకోవాలి అని చెప్పడం కృష్ణ అక్క కోసం గిఫ్ట్ సొంతం గా ఇవ్వాలి అనుకుం తున్నాడు అని చెప్పడం బాగుంది...
అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఒక గంట ఒక్కొక్కరి పొలం లో పని చేయమని చెప్పడం బాగుంది కృష్ణ మహేష్ ఇద్దరు సాయంత్రం వరకు అందరి పొలం లలో ఓనిచేయడం బాగుంది..
మహేష్ ఇంటికి వెళ్ళగానే వాసంతి తమ్ముడు అంటూ హాగ్ చేసుకుని వాసనా చూస్తూ ఇవాళ రాత్రి నిన్ను తినేస్తా అంటూ అనడం బాగుంది అమ్మ కూడా అలాగే అంటూ వచ్చి ముద్దుపెట్టుకోవడం బాగుంది..
మహేష్ అలసిపోవడం వలన రాత్రి తొందరగా పడుకునిపోవడం బాగుంది వాసంతి ఆడుకుని అలసిపోవడం వాళ్ళ పడుకున్నాడు అనుకుని దుప్పటి కప్పి తనని hug చేసుకుని పాడుకోడం బాగుంది..
మల్లి మహేష్ పోదున్నే లేచి రెడీ ఐ వెళ్తున్న అంటూ చెప్పగానే వాసంతి బాగ్ లో టిఫిన్ చాక్లేట్లు ఇస్క్రీమ్స్ పెట్టి అందరు తినండి అని చెప్పడం బాగుంది..
మహేష్ కృష్ణ కూడా యధావిధిగా పొలంలో పనిచేస్తూ లాస్ట్ గ కృష్ణ పొలంలో పనిచేయడం అందరు శాంతిషంతో తొందరగా పని పూర్తిచేయడం బాగుంది...
అందరు అనుకున్నట్టు గానే కూలి ఇవ్వగా మహేష్ కృష్ణ ఇంత డబ్బు వద్దు అని roju కూలి మాత్రమే ఇవ్వాలి అంటే పెద్దయ్య అది కాదు మహేష్ మేము రోజుకూలి మాత్రమే ఇచ్చాం అందరు కలిసి ఇస్తే ఇంత డబ్బు నలభైవేలు ఐంది ani చెప్పడం బాగుంది...
మహేష్ కృష్ణ ఆనందంతో అక్కయ్యకి మంచి గిఫ్ట్ ఇవ్వొచ్చు అని అనుకోవడం బాగుంది. వెంటనే సిటీ కి వెళ్లి గిఫ్ట్ తిసుకోవాలి అంటే పెద్దయ్య సర్పంచ్ గారితో మాట్లాడి కారులో వెళ్లడం బాగుంది..
వాసంతి కూడా రాఖి పండుగ కోసం ఫస్ట్ టైం తమ్ముడితో జరువుకుంటున్న దానికోసం ఒక పండుగలుగా చేయాలి అని అమ్మతో చెప్పడం అమ్మ కూడా ఒప్పుకుని ఇంటిని అందంగా అలంకరించడం అమ్మ నేను సిటీ కి వెళ్లి షాపింగ్ చేస్తా అని సిటీ వెళ్లడం బాగుంది...
మహేష్ కృష్ణ కృష్ణ అమ్మగారు సిటీ కి వచ్చి షాపింగ్మాల్లో చీరలు చూస్తూ మహేష్ తనకి నచ్చిన చిరాలు సెలెక్ట్ చేసి ఇందులో ఏది బాగుంటుందో ఆలోచిస్తూ బ్లూ కలర్ చీర తీసుకువడం ఆ తర్వాత బిల్ వేసేటపుడు దాని రేట్ చూస్తే ముప్పైవేలు ఉంటె తక్కువకి ఇవ్వమనడం వాళ్ళు రాదు అని చెప్పడం షాప్ లో ప్రెసిడెంట్ ఫొటో చూసి ఎవరు అంటే వీళ్లదే షాప్ అని చెప్పడం వెంటనే ప్రెసిడెంట్ కి కాల్ చేసి మాట్లాడండి ఫ్రీ గ సారీ ని తీసుకోమంటారు అడిగితే బుజ్జి మహేష్ అని చెప్పండి అని చెప్పడం బాగుంది...
వాళ్ళు ఫోన్ చేసి మహేష్ వాళ్ళు చెపింది చెప్పగానే ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీ గ ఇచ్చేయండి అని చెప్పడం బాగుంది. కానీ మహేష్ సారీ పదిహేనువేలకి తీసుకోవడం బాగుంది జెవెల్లరీ షాప్ కి వేళ్ళు పట్టిలు చెవికమ్మలు గాజులు తీసుకుని ఇంటికి వచ్చి కృష్ణ వాళ్ళ ఇంట్లో పెట్టి రేపు తీసుకురారా అని చెప్పి ఇంటికి రావడం బాగుంది..
మహేష్ ఇంటికి వచ్చి ఇంటిని చూస్తూ ఎం ఐన పండుగనా అంటే అవును తమ్ముడు రేపు రాఖి పండుగ కదా నీకోసమే మనం మీదటిసారి చేసుకోబోతున్న పండుగ అందుకే ఇలా చేస్తున్న అని చెప్పడం బాగుంది..
రాత్రి మాములుగా పడుకుని తెల్లారి లేవగానే తొందరగా రెడీ ఐ వాసంతి కిందకి వచ్చి అమ్మ తో మాట్లాడి అన్ని రెడీ హ అంటే అన్ని నువ్వు అనుకున్ట్టుగానే జరుగుతాయి అంటూ చెప్పడం బాగుంది. వాసంతి ఫ్రండ్స్ కూడా రావడం చూసి హ్యాపిగా ఇంకా మన హీరో లేచాడా లేదా అంటూ అనడం అమ్మ కూడా తొందరగా లేపి రెడీ చేసి తీసుకురా అని చెప్పడం సరే అంటూ వెళ్లడం బాగుంది...
వాసంతి పడుకున్న తమ్ముడిని చూస్తూ అలాగే ఉండి పాపం పడుకున్నాడు లోపల అనుకుని అందరు వెళ్ళిపోయాక మల్లి పడుకుంటాడు అని లేపి స్నానం చేయించి కొత్త డ్రెస్ వేసి కిందకి రావడం బాగుంది.
మహేష్ అందరిని చూస్తూ కిందకి రావడం అక్కడ అమ్మ అందరి అమ్మలు కృష్ణ వాలా ఫ్రండ్స్ వాసంతి అక్క ఫ్రండ్స్ మరియు కవితక్కా కూడా ఉండటం చూసి సంతోషించడం బాగుంది..
వాసంతి వచ్చి మహేష్కి రాఖి కట్టి హారతి పట్టి బొట్టు పెట్టడం బాగుంది. అందరులోనుండి ఒకరు మీ అక్క కి గిఫ్ట్ ఇవ్వవా అంటే వాసంతి కోపంతో న తమ్ముడే నాకొక పెద్ద గిఫ్ట్ అనడం ఆలా కాదు రాఖి పండుగ కాబట్టి అందరూ బహుమానాలు ఇస్తారు కాబట్టి అడిగా ఏమి ఇవ్వడం లేదా అని అనడం అమ్మ తన చేతిలో ఉన్న డబ్బుని మహేష్కి ఇచ్చి అక్క కి ఇవ్వమనడం మహేష్ నాకు వద్దు అని చెప్పడం బాగుంది...
మహేష్ కృష్ణ అని కేక వేయగానే వాడు గిఫ్ట్ తీసుకుని రావడం మహేష్ కి గిఫ్ట్ ఇచ్చి పక్కకి నిల్చిగా అరేయ్ అంటూ పిలిచి ఇద్దరు కలిసి అక్కకి రాఖి శుభాకాంషల్హ్ అంటూ ఇవ్వడం అందరు ఓఎన్ చేసి చుదమనడం వాసంతి ఓపెన్ చేసి చూసి ఆనందంతో చూస్తూ ఉండగా అందరు చాల మంచి గిఫ్ట్ ఇచ్చాడు అంటూ అనడం బాగుంది ఇంకా ఆలా చుస్తవేంటే వెళ్లి కట్టుకుని రా అని చెప్పగానే వెళ్లి కట్టుకుని రావడం బాగుంది...
బ్లూ సారీ కట్టుకుని వాసంతి దేవత లాగా రావడం చూసి అందరు అలాగే చూస్తూ ఉండిపోవడం బాగుంది అందరు సువర్ గ ఉన్నావ్ అని చెప్పడం ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడికి ఎం ఇవ్వాలి అనుకుంటూ ఉండగా అందరు ఇంతే అలాగే ఉంటావా అంటే మేము కూడా రాఖి కట్టలి అనగానే నవ్వుకుని అందరూ రాఖి కట్టడం బాగుంది..
వాసంతి తమ్ముడిని మరియు కృష్ణ కి ముద్దుపెట్టి అందరు భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేసి తిని వెళ్లిపోవడం బాగుంది...
అమ్మ ఎదో పని ఉంది అని బయటికి వెళ్లడం అపుడే వాసంతి నాన్నగారు వచ్చి ఏంటి ఏమైనా పండుగ అని అడిగితె అవును నాన్న ఇవాళ రాఖి పండుగ మొదటిసారి తమ్ముడితో చేసుకున్నాను అని చేప్పడం ఈ సారీ పట్టిలు గాజులు తమ్ముడు నాకోసం గిఫ్ట్ గ ఇచ్చాడు అని చెప్పడం సరే అంటూ లోపలి వెళ్లి ఇంట్లో తాను పెట్టిన డబ్బు లేకపోతె వెంటనే వచ్చి మహేష్ని కొట్టడం మహేష్ ఊపిరి ఆడనంతగా భయంతో వణుకుతూ ఉంటె వాసంతి వచ్చి నాన్నని తోసేసి మహేష్కి హత్తుకుని ఏడవకు అంటూ చెప్తూ ఊపిరి ఆడకుండా ఉంటె ఎం అవుతుందో అని తనకి ఊపిరి అందిస్తూ ఉంది తాను కూడా ఏడుస్తూ అమ్మ గడప దగ్గర నుండి చూస్తూ తాను కూడా అలాగే ఉపిరి అదనట్టు బాధపడుతూ వచ్చి మహేష్ ని వాసంతిని హత్తుకోవడం బాగుంది వెంటనే కోపం తో ఇదిగోండి మీ డబ్బు అపుడు కిందపడితే నేనే తీసి పక్కన పెట్ట అంటూ చెప్పాడం మరి వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది అవి కొనడానికి అంటే మహేష్ కృష్ణ ఇద్దరు కలిసి పొలంలో పనిచేసి కస్టపడి సంపాదించి తన అక్కకి బహుమతి ఇచ్చాడు అని చెప్పడం బాగుంది...
నాన్న వెంటనే బట్టలు సర్దుకుని వెళ్లిపోవడం అమ్మ వాసంతి తమ్ముడిని ఓదార్చి పాడుకోబెట్టడం బాగుంది..
అసలు మీరు ఎలా రాస్తుండ్రు ఈ కథని లాస్ట్ సీన్ మాత్రం ఏడ్పించేసెసారు నిజంగా..