18-02-2020, 06:00 PM
కథను ఇప్పుడే చదివాను మాలతి గారు . చాలా బాగా వీవరం గా రాస్తున్నారు . అప్డేట్స్ అన్ని చాలా బాగున్నాయి . మీ రచన శైలి అద్భుతం గా ఉంది . కథ నీ పూర్తి చేస్తారు అని అలాగే మీ దగ్గర నుండి పెద్ద అప్డేట్స్ వస్తాయి అని భావిస్తున్న .