18-02-2020, 07:50 AM
మిత్రమా ఆలస్యమైంది మన్నించు. మీ కథను వర్ణించడానికి మాటలు దొరకడంలేదు. వెతికి వెతికి చాలైపోయింది. వర్ణనాతీతం మీ కథనం. ప్రేమ రాగ ద్వేషేలను ఒక్క అప్డేట్ లో చూపిన మీ తెలివి అమోఘం.
మరో అమూల్యమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
ఇట్లు మీ అభిమాని కుమార్.....
మరో అమూల్యమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
ఇట్లు మీ అభిమాని కుమార్.....