18-02-2020, 06:23 AM
సుభాషితం !
??ప్రతి మనిషి కి ఎప్పుడో ఒకప్పుడు ఏదో కష్టాలు, ఆపదలూ రాక తప్పదు.ఆ కష్టాలు ఒకరి తో చెప్పుకున్నప్పుడు మనస్సు కు కొంత వూరట కలుగుతుంది.అంతేకాదు, అలా చెప్పుకోవడం వల్ల కష్టాలు గడిచే మార్గాలుకనిపింౘవౘ్చు.సహాయం కూడా లభింౘవౘ్చు. అయితే ఇలా తన కష్టాలు ఎవరికి బడితేవారికి చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. పైగా అపకారం జరగవౘ్చు,అవమానాలు పొందవౘ్చు .
మన కథానాయకుడు వివేక్ ఎవరితో చెప్పుకుంటాడు