17-02-2020, 10:47 PM
(17-02-2020, 09:37 PM)మన్మథుడు Wrote: ఆలస్యానికి క్షమాపణలు..అయ్యో....పర్లేదు అండి...మీరు వీలు చేసుకున్నాకే రాసి పోస్ట్ చేయండి... ఎన్నాళ్ళైనా ఎదురుచూసే ఓపిక మాకుంది... అంతకన్నా మీ కథ అంటే ఎక్కవ ఇష్టం ఉంది...
పని ఒత్తిడి తీవ్రంగా ఉండటం వలన అప్డేట్ రాయలేకపోయాను..
మరో రెండు మూడు రోజులలో అప్డేట్ తో మీ ముందుంటాను..
మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.
సంభాషణలు ఎక్కువగా ఉండేలా చూడండి జీ
Take Care Of Ur Health also