24-11-2018, 01:57 PM
విడిచిన బట్టలు తీసుకెళ్ళి ఉతకడానికి ఉంచిన బట్టలతో బాటు వేసేసి…బట్టలు మార్చుకోవడానికి బెడ్రూం లోకెళ్ళింది…అక్కడ….మంచం పై వాడు కూర్చుని అత్తగారింట్లో కొత్తల్లుడిలా విలాసంగా కాళ్ళూపుతూ ఇందాక వచ్హిన గారెలు తింటున్నాడు…అడుగుల చప్పుడు విని తలపైకెత్తి పళ్ళికిలిస్తూ…చాలా బావున్నాయి ఇందా నువ్వు కూడా తిను అంటూ లేచాడు…నువ్వా…ఎలా వచ్హావు? అంది అరుందతి పక్కనున్న తలుపును ఆసరాగా పట్టుకుని ఎంత దాచుకున్నా ఆమె మొహంలో వాడొచ్హాడన్న ఆనందం కనిపిస్తోంది…వీధి తలుపు తెరచుంటే వచ్హేసా అంటూ దగ్గరకొచ్హి ఇందా అంటూ గారె ముక్కను అరుందతి నోట్లో పెట్టబోయాడు….ఎందుకొచ్హావు?... ముందు బయటకు నడువు..వెంటనే ఒప్పేసుకుంటే లోకువైపోతానని బెట్టు చూపిస్తూ తలను విసురుగా పక్కకు తిప్పుకుంది…దాంతో నోట్లో పెట్టబోతున్న గారె గురి తప్పి ఆమె చెంపను రాసుకుంటూ ఆమె గుండెలపై కట్టుకున్న తువ్వాలు పై పడి కిందికి జారడానికి ఆమె గుండె ఎత్తులు అడ్డు రావడం తో అక్కడే నిలచిపోయింది…పడ్డదాన్ని దులుపుకునే ప్రయత్నం లో ఆమె కట్టుకున్న తువ్వాలు ముడి ఊడి ఆమె కాళ్ళ దగ్గర కుప్పలా పడింది…దాంతో బాటే ఆమె శరీరం పైనుంచి జారి పడుతున్న గారెను వాడు పట్టుకున్నాడు సరిగ్గా ఆమె తొడలు కలిసే చోట…తనున్న పరిస్థిని గమనించి వాడ్ని దూరం గా తోసేస్తూ అక్కడి నుంచి కదలబోయింది అరుందతి…ఆమె ప్రయత్నాలను సాగనీయకుండా అడ్డుకుంటూ…ఉండు…ఈ గారె రుచిగా ఉందా..లేకా ఈ గారె రుచిగా ఉంటుందా అంటూ వాడు తన ఇంకో చేతిని ఆమె పొత్తికడుపుపై వేసి కింది పాముతూ ఆమె తొడలు కలుసుకునే చోటు ఆపాడు…అరుందతి ఒళ్ళు గగ్గుర్పొడిచింది….ఆ పాటి స్పర్శకే ఒంట్లోని నరాలు పురివిప్పుకుని తరువాతి ప్రస్తావనకు నాంది పలుకడం మొదలెట్టాయి…చీ…దూరం జరుగు…సిగ్గులేకుండా ఏంటది…తినే దాన్ని దేనితో పోలుస్తున్నావు అర్తం పర్తం లేకుండా..అంటూ వాడ్ని దూరం తోయబోయింది అరుందతి…ఒక చేత్తో ఆమె తొడలను వాటేసుకుని కదలకుండా…మరో చేతిలో ఉన్న గారెను నోట్లో వేసుకుని చేతిని కింద పడ్డ తువ్వాలుకు తుడిచాడు…కదలబోతున్న అరుందతి వాడు తొడలను వాటేసుకోవడంతో పట్టుతప్పి కింద పడబోతూ వాడి భుజాలపై చేతులేసి తనను తాను ఆపుకుంది పడకుండా…వాడి భుజాలపై చేతులేయడానికి వంగిన అరుందతి ముందు ఎత్తులు కిందికి వాలి ఊగుతున్నాయి..