Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పతివ్రత BY ఉదయ్
#56
రామారావు లేచి స్నానానికి వెళ్ళాడు…కాస్సేపటికి అరుంధతి వచ్హి తలుపు తట్టింది…తెరవండి..వీపు తోముతాను అంటూ…వద్దులే అయిపోవచ్హింది అన్నాడు రామారావు…సరే తొందరగా కానివ్వండి, అవతల ఆఫీసుకు టైం అవుతోంది…రామారావు తలతుడుచుకుంటూ బయటకు వచ్హాడు…బట్టలు నీటుగా మడిచి మంచంపై పెట్టున్నాయి…బట్టలు వేసుకుంటుంటే వచ్హిన అరుందతి ఇలా తిరగండి అంటూ అతని ఛాతికి, వీపుకి పౌడరు పట్టించి ఆ..ఇక వేసుకోండి అంటూ చొక్కా అందించింది…ఏంటీ ఇవాళ కొత్తగా అనుకుంటూ..రామారావు దేవుడి గదిలోకెళ్ళి దణ్ణం పెట్టుకుని వచ్హాడు…టేబుల్ మీద వేడి వేడిగా టిఫిను పెట్టి ఉంది..ఎందుకు అరూ ఇప్పుడివ్వన్ని..అంటూ టేబుల్ ముందు కూర్చుని ప్లేటు తీసుకున్నాడు…లోపలి నుంచి వచ్హిన అరుందతి టిఫిను వడ్డిస్తుంటే..అసలే నీకు బాలేదు కూడా, ఆఫీసుకెళ్ళేదారిలో ఎదైనా తినేవాడ్ని కదా అన్నాడు రామారావు…ఆ..తెలుసు…మీరు మాత్రం ఏదో తినేస్తారు..మరి నాకు కూడా కావాలిగా విసురుగా అంటూ తను కూడా ప్లేట్లో వడ్డించుకుంది అరుందతి…ఏంటిది…ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు…పిలవక పోయినా వచ్హి పౌడరు వేసి ప్రేమ చూపెడుతుంది…కాస్త స్వాంతనగా మాట్లాడితే దెప్పిపొడుస్తుంది…అదేంటి అనబోతూ మాటలు మింగేసాడు రామారావు…ఏమంటే ఏమంటుందో అని…ఏంటి ఏదో అంటునట్లున్నారు అంది అరుందతి తింటూ…అబ్బే ఏమీలేదు….లేదు ఏమిటో చెప్పండి అంది అరుందతి…ఆ..ఏమీ లేదు మామూలుగా నువ్వు స్నానం, పూజ చేసిన తరువాతే తింటావు కదా అని…లేదండి ఇవాళ బాగా ఆకలిగా ఉంది అందుకే..హమ్మయ్య..ఇంకా ఏం దెప్పుతుందో అనుకుంటున్న రామారావు ఊపిరి వదులుతూ తినడం ముగించి లేచాడు…అరుందతి కూడా లేస్తూ ఇద్దరి పళ్ళాలను తీసుకెళ్ళి సింకులో పడేసి వచ్హింది…సరే నే వెళ్ళొస్తాను మద్యాహ్నానికి ఏమీ వండొద్దు..నేను హొటల్ నుంచి పంపిస్తాను అన్నాడు రామారావు…సరే అన్నట్లు మౌనం గా వెళ్ళి గట్టిగా అతన్ని ఒకసారి కౌగళించుకుంది అరుందతి…రామారావు ఏదో అనబోయేటంతలో అతనుంచి విడివడి…ఇక బయలుదేరండి..ఇప్పటికే ఆలస్యమౌతోంది అంది అరుందతి…ఏమైంది దీనికి అనుకుంటూ సరే..వస్తాను అంటూ రామారావు బయళ్దేరాడు..బయటివరకూ వచ్హి సాగనంపిన అరుందతి రామారావు వీది మలుపు తిరిగిన తరువాత ఇంట్లోకెళుతూ అప్రయత్నంగా తలెత్తి మేడ వైపు చూసింది…
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పతివ్రత BY ఉదయ్ - by LUKYYRUS - 24-11-2018, 01:55 PM



Users browsing this thread: 2 Guest(s)