Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పతివ్రత BY ఉదయ్
#55
మారు మాట్లాడకుండా ఆరుంధతి వెనుతిరిగి వెళ్ళి మొహం కడుక్కునొచ్హింది…రెండు కప్పులలో కాఫీ కలిపి తీసుకొచ్హి అప్పటికే టీపాయ్ మీద పెట్టి సొఫాలో కూర్చుని పేపర్ తీసి చూస్తున్నాడు రామారావు…నెమ్మదిగా వచ్హి అతనికి ఎదురుగా కూర్చుంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని నన్ను లేపలేక పోయారా అంది ఆరుంధతి…రామారావు పేపర్ లోనుంచి తల పైకెత్తి..నువ్వు బాగా నిద్రపోతున్నావు, పాల వాడు తలుపుకొట్టినా వినబడనంతగా, అందుకే లేపలేదు…అవును నిన్న నా పక్కనే లోపల మంచం పై పడుకున్నావు కదా, ఇక్కడికి ఎందుకు ఎప్పుడొచ్హి పడుకున్నావు…పొరబోయింది అరుంధతికి..తాగుతున్న కాఫీ కప్పును టేబుల్ పై పెడుతూ తలవంచుకుని..రాత్రి మీరు నిద్ర పోయిన తరువాత నాకు చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు, అందుకే మీకు డిస్టర్బన్సు కాకూడదని వచ్హి టీవీ చూస్తూ ఇక్కడే సోఫాలో పడుకున్నాను..ఆహా…పోనీ నిద్ర పోయావా లేదా..రామారావు…ఆ..తరువాత ఎప్పుడో పట్టింది…అరుంధతి,సరే మరి వీది తలుపుకి స్టూలు అడ్డమెందుకు పెట్టావు, దానిపైన చెంబు కూడా….అదీ..తలుపు గడియ సరిగా లేదు అందుకే బయమేసి అలా పెట్టాను అంది ఆరుంధతి…మరి ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పలేదు, మేస్త్రీని పిలిపించి సరిచేపించేవాన్నిగా అన్నాడు రామారావు…సరిగా పనిచేయడం లేదని నాకుమాత్రం నిన్నటి వరకు తెలియదు అని మనసులో అనుకుంటూ..చెప్పకపోతే ఏమిటి, ఇప్పుడు చెప్పానుగా,  సరి చేయించండి..సగటు బార్యలా రామారావు పై కాస్త గట్టిగానే అంది ఆరుంధతి…ఆమెకు ఏ మూలో గిల్టీ ఫీలింగ్ ఉంది, దాన్ని కప్పిపుచ్హుకోవడానికి రామారావు పై అరిచింది తప్పంతా అతనిదే అన్నట్లు…సరే..ఇంతకీ నేనేమన్నానని, సాయంత్రం పిలిపిస్తాలే అన్నాడు రామారావు..సరే క్యారియర్లోకి ఏం కట్టను అంటూ మాటమారుస్తూ లేచింది…ఇవాళ ఆఫీసుకి పోవడంలేదు, నీకు బాలేదు కదా, లీవు పెడదామనుకుంటున్నాను అన్నాడు రామారావు…లీవా..ఎందుకు…ఇంట్లో ఉండి మాత్రం మీరు చేసేది ఏముంది కాస్త వెటకారంగా అంటూ సాయంత్రం తొందరగా వచ్హేస్తే అదే చాలు…అరుంధతికి తెలికుండానే మాటలు దొర్లేస్తున్నాయి…రామారావు ఆశ్తర్యంగా చూస్తూ..సరేలే నువ్వేం చేయకు, నేను ఆఫీసు క్యాంటీన్ లో తినేస్తా అన్నాడు../47
రామారావు ఆశ్తర్యంగా చూస్తూ..సరేలే నువ్వేం చేయకు, నేను ఆఫీసు క్యాంటీన్ లో తినేస్తా అన్నాడు..
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పతివ్రత BY ఉదయ్ - by LUKYYRUS - 24-11-2018, 01:55 PM



Users browsing this thread: arun266730, lallto123, reddy1412, 4 Guest(s)