Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పతివ్రత BY ఉదయ్
#48
ఇప్పుడు బట్టలైనా వేసుకో, లేకపోతే… అంటూ ఆగాడు రామారావు..ఆ..లేకపోతే అంటూ అసంకల్పిత చర్యలా తన సోగ కళ్ళను ఎత్తి చూసింది…ఏడ్చి..ఏడ్చి ఆమె కళ్ళు ఎర్ర తామర పూలలా ఉన్నాయి…రామారావు నవ్వుతూ తన చేతిని కాస్త కిందికి జార్చి..లేకపోతే పొద్దున్న మొదలెట్టిన పని ఇప్పుడు కొనసాగించాల్సి వస్తుంది అన్నాడు కొంటెగా…చటుక్కున అతనికి దూరం జరిగి…నడవండి బయటికి నేను మార్చుకుని వస్తాను అంది ఆరుంధతి….రామారావు తప్పదా అంటూ దూరం జరిగాడు…మార్చుకో నేనిక్కడే ఉంటాను…మీరు వెళ్ళండి..మీకు లేకపోతే పోయె, నాకు సిగ్గుంది…అరుంధతి..సరే అంటూ రామారావు బయటకెళ్ళాడు…కాస్సేపటికి ఆరుంధతి నైటీ వేసుకుని వచ్హింది…ఇద్దరూ కలిసి బోజనాలు చేసారు…రామారావు టీవీ చూస్తుంటే ఆరుంధతి అన్నీ సర్దేసి వచ్హింది…పడుకుందామా అంటూ…రామారావు లేచి నేనైతే ఎప్పుడో రెడీ అన్నాడు కొంటెగా…చాల్లెండి సంబరం అంటూ వెనుతిరిగి బెడ్ రూంలో కెళుతూ, వచ్హేటప్పుడు ఆ లైటు, టీవీ అదీ కట్టేసి, తలుపు ఓసారి చెక్ చేయండి అంది ఆరుంధతి…వెళుతుంటే లయబద్దం గా ఊగుతున్న ఆమె పిరుదులను చూస్తున్న రామారావు అలానే అంటూ..అన్నీ కట్టేసి వెళ్ళాడు పడుకోవడానికి…పక్కకు జరిగి అతనికి చోటిచ్హింది ఆరుంధతి… ఆశ్చర్యంగా చూస్తూ (ఇన్ని రోజులు పథ్యమని ఇద్దరూ వేరు వేరుగా పడుకునే వాళ్ళు ఆరుంధతి ఐడియా ప్రకారం..పక్కపక్కనే పడుకుంటే వళ్ళూవళ్ళూ తగిలి కోరిక రేగుతుందని..రామారావు వచ్హేసరికి ఆరుంధతి అతడికి పక్కను సర్దేసి తను మరో చోట పడుకునేది) ఆమె ఖాళీ చేసిన చోట పడుకున్నాడు రామారావు.వెల్లకిలా పడుకున్న రామారావు కుడిచేతిని తీసి తన మెడకిందుగా పెడుతూ అతనివైపు తిరిగి తన కుడి చేతిని రామారావు చాతిపైవేసి అతని భుజం వంపులో మొహాన్ని పెట్టి హత్తుకుని పడుకుంది ఆరుంధతి…రామారావు ఆమె మెడకింద ఉన్న తన కుడిచేతిని మడిచి అరచేత్తో ఆమె చెంపపై రాస్తూ ఇంక తన దగ్గరికి పొదుపుకున్నాడు…ఏమైందిరా…అంటూ..ఊహూ..అంటూ గువ్వ పిట్టలా ముడుచుపోతూ ఆరుంధతి అలాగే కదలకుండా ఉండి పోయింది…అదీ ఇదీ మట్లాడుతూ కాస్సేపటికి రామారావు నిద్రపోయాడు…అతని శ్వాస ఒక క్రమ పద్దతిగా సాగడం మొదలెట్టింది…అరుంధతికి ఇంకా నిద్ర పట్టలేదు…కాస్సేపటికి మెల్లగా తలెత్తి నిద్రపోతున్న రామారావు మొహం వంక చూసింది…నిశ్చింతగా నిద్రపోతున్నాడు...ఒక మాటకూడా అడగకుండా…ఎక్కడకెళ్ళావు, నేనొస్తే కనిపించలేదేమి, ఆచారి కొట్టుకెళ్ళి రావడానికి ఇంతసేపా అని…
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పతివ్రత BY ఉదయ్ - by LUKYYRUS - 24-11-2018, 01:52 PM



Users browsing this thread: 1 Guest(s)