Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పతివ్రత BY ఉదయ్
#46
అమ్మలక్కల సాయంతో మెల్లగా అరుంధతిని లేపి లోపలికి తీసుకెళ్ళి మంచం పైన కూర్చొబెట్టాడు…సరే ఇంక చూసుకో నాయనా, ఏమైనా అవసరం వస్తే, అనిపిస్తే కబురెట్టు అంటూ వచ్హిన వాళ్ళు ఒకరొకరే వెళ్ళిపోయారు…అరుంధతికి మెల్లగా ఒక్కొక్క విషయం జ్ఞప్తికి రాసాగాయి…ఏమండీ..మరీ…బెదురుతూ ఏదో అనబోతున్న అరుంధతిని రామారావు వారిస్తూ..ఇంత ఎక్కువ జ్వరముందని నాతో ఎందుకు చెప్పలేదు…చూడు ఎలా కళ్ళు తిరిగి పడిపోయావో…కాస్సేపు ఆగితే నేనే వచ్హేవాణ్ణిగా…అంటూ తలగడ సరిచేసి ఆమెను పడుకోబెడుతూ, ఉండు నీకోసం ఎమన్నా తీసుకొస్తాను అంటూ వంట గదిలోకెళ్ళాడు…అంతకు మునుపే వాడితో పొర్లాడిన మంచంపైన ఇప్పుడు ఒంటరిగా పడుకుని ఉంది ఆరుంధతి…ఈయన అడిగితే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి…రామారావు చూపిస్తున్న కన్సర్నుకు అరుంధతికి ఏడుపు వస్తొంది…ఈయనకా నేను ద్రోహం చేసింది అనుకుంటూ…రామారావు వంటగదిలో ఏమో చెస్తున్నాడు…మెల్లగా లేచింది ఆరుంధతి, తువ్వాలు తీసుకుని బాత్ రూం వైపు వెళ్ళసాగింది…ఈలోగా బయటకు వచ్హిన రామారావు అరెరే కాస్సేపు విశ్రాంతి తీసుకో, ఇప్పుడు మొహం కడుక్కొక పోతే ఏం తక్కువొచ్హింది అన్నాడు…లేదండి చీకట్లో చూసుకోకుండా ఆచారి కొట్లోనుంచి వచ్హెటప్పుడు పడిపోయా కాలు తట్టుకుని, బట్టలంతా చీదరగా ఉన్నాయి, కాస్త స్నానం చేసొస్తే ఫ్రెష్ గా ఉంటుంది.వేన్నీళ్ళు పెడతా ఉండు అంటున్న రామారావుతో పర్లేదు లెండి అంటూ బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకుంది.
ఆశ్చర్యం గా ఉంది అరుంధతికి ఎంత తేలికగా అబద్దాలాడేసింది…ఆమెకు కష్టం గా ఉంది…బాత్ రూం లో టాప్ తిప్పేసి కరువుతీరా ఏడ్చింది మనసుకు పట్టిఉన్న మురికి పోయేటట్లు…బకెట్టునిండిపోయి నీళ్ళు కింద పోతున్నా అరుంధతికి తెలిసి రావడం లేదు…తలుపు కొట్టాడు రామారావు అరూ ఎమైంది, ఎంతసేపు..నువ్వు ఓకె కదా అంటూ…ఆ..ఆ…వస్తున్నా అంటూ ఆరుంధతి వళ్లంతా రుద్ది రుద్ది రెండుసార్లు స్నానం చేసింది…ఇక మీదట ఈ తప్పు చేయకూడదనుకుంటూ, వంటికి పట్టి ఉన్న వాడి గుర్తులు పోవాలన్నట్లు.వళ్ళు తుడుచుకుని తువ్వాలు కట్టుకుని బాత్ రూం తలుపు తీసుకుని వచ్హింది…చైర్ లో కూర్చుని ఉన్న రామారావు లేచొస్తూ ఆమెను అలాగే రెప్ప వేయకుండా చూడసాగాడు…
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: పతివ్రత BY ఉదయ్ - by LUKYYRUS - 24-11-2018, 01:51 PM



Users browsing this thread: 1 Guest(s)