Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
అప్పటి దాకా మొత్తం వింటున్న మేఘన సడన్ గా తన కాళ్లు ఎత్తి ఫాతిమ ని కొట్టింది "ఒసేయ్ నను కొట్టావ్ ఏంటే  అని కింద పడిన ఫాతిమ అడిగింది" ఏమో నీకు ఎందుకే అంత గుళ్ళ నువ్వు కానీ వెళ్లి చెప్పక పోయి ఉంటే వాళ్లు పెళ్లి చేసుకున్నే వాళ్లు కాదు కదా"అని తన టెబుల్ మీద ఉన్న చిన్న కత్తి నీ తీసుకొని ఫాతిమ నీ పొడవడానికి చూసింది మేఘన కానీ ఎందుకో అగ్గి పోయింది "నేను నిన్ను క్షమించును నాకూ విసి కీ పెళ్లి అయితే అప్పుడు క్షమిస్తా "అని చెప్పింది మేఘన" ఆహా ఇప్పుడు నువ్వు వెళ్లి విసి I love you నను పెళ్లి చేసుకో అనగానే ఎగ్గురుకుంటు వచ్చి తాళి కడతాడు అన్నుకున్నావా సొంత అమ్మా నాన్న నే చంపడానికి ప్లాన్ చేసిన వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకున్నావు "అని అసలు విషయం చెప్పి నాలుక కర్చుకుంది ఫాతిమ

"ఏంటి సొంత అమ్మా నాన్న నీ చంపాలి అని చూశాడ అని అడిగింది మేఘన అలా అడిగే లోపు ఫాతిమ silent గా వెనక నుంచి పారిపోయింది ఫాతిమ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లింది మేఘన కానీ ఫాతిమ లిఫ్ట్ లో దూరి తప్పించుకుంది ఇంక లాభం లేదు అనుకోని మేఘన ఫ్లాట్ కీ వెళ్లింది అప్పుడే లిఫ్ట్ ఎక్కుతున్న విసి నీ చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కింది మేఘన కానీ లోపల విసి లేడు బయటకి ఎప్పుడు వెళ్లాడో బయట ఉన్నాడు మేఘన తల కొట్టుకొని ఫ్లాట్ లోకి వెళ్లింది కానీ ఫ్లాట్ దెగ్గర విసి వెయిట్ చేస్తున్నాడు మేఘన నీ చూసి "హే ఏంటి అంత తొందర నేను నీకు గిఫ్ట్ తెచ్చే లోపే లిఫ్ట్ లో పైకీ వచ్చేశావ్" అని తన చేతిలో ఉన్న ఒక shopping కవర్ మేఘన చేతికి ఇచ్చి ఇది నీకే సాయంత్రం పార్టీ ఉంది సో ఇది నీకు నచ్చుతుంది అనుకుంటున్నా" అని చెప్పి వెళ్లిపోయాడు 

మేఘన ఆ గిఫ్ట్ నీ ఎంతో ఆప్యాయంగా తీసుకొని సిగ్గు పడుతూ తన ఫ్లాట్ లోకి వెళ్లి గిఫ్ట్ తీసింది పింక్ కలర్ transperent సారీ sleeveless జాకెట్ ఉన్నాయి అంతే వెంటనే రెడీ ఆవాలి అన్ని బాగా రెడీ అయి వచ్చింది అప్పటికే విసి రెడీ అయి లిఫ్ట్  మేఘన కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు మేఘన వచ్చింది తను ఇచ్చిన డ్రస్ వేసుకుని వచ్చింది అలా తనని  చూడగానే విసి  ఫోన్ రింగ్ అయింది  ఫోన్ ring tone " చిన్నగా  చిన్నగా మొదలైందే అల్లరి తినగా ఉంచదే ననే నా ఊపిరి" అంటూ విసి ఫోన్ ring tone ఆ  సందర్భంలో బాగా  సూట్ అయింది తరువాత ఎందుకో    మేఘన కీ బదులుగా రుచి కనిపించింది విసి కీ  తన  గతం  కళ్ల ముందు కదలడం మొదలు అయింది విసి కీ 

ఆ రోజు విసి రుచి కీ తాళి కట్టి ఇంటికి తీసుకు వచ్చాక తన రూమ్ కీ వెళ్లి పడుకున్నాడు ఆ మరుసటి రోజు లేచే సరికి ఇళ్లు అంతా సర్ది ఉంది దేవుడి రూమ్ లో పూజా జరిగినట్లు ఇళ్లు అంతా సామరాన్ని పొగ ఏంటి అబ్బ అని ఆలోచిస్తూన్నాడు విసి అంత లో "హారతి తీసుకోండి" అని ఒక ప్రేమ తో కూడిన గొంతు వినిపించింది వెనకు చూశాడు విసి ఎదురుగా రుచి, తనకు ఇంతక ముందు కోన్న పట్టు చీర కట్టుకుని తల స్నానం చేసినట్లు ఉంది తల కీ టవల్ తో కోపు కట్టి నుదుటిన్న బొట్టు పెట్టుకొని తాళికి కూడా కుంకుమ పెట్టి హారతి పళ్లెం పట్టుకుని విసి కీ ఎదురుగా ఉంది రుచి 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు - by Vickyking02 - 10-02-2019, 09:12 AM



Users browsing this thread: