16-02-2020, 05:35 PM
(This post was last modified: 16-02-2020, 05:41 PM by varun321. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ లోకంలొ తప్పుచెసె ప్రతి ఒక్కరి దగ్గర ఎదొ ఒక కారణం ఉంటుంది! కాని వాటి వల్ల కలిగె పర్యవసానాల మాటెమిటి? అ పని చెసి ఆమె తన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటుంది? మనం గొప్పగొప్ప పనులు చెయ్యకపొయిన ఈ సమాజం నుండి బెసిక్ గౌరవం అందరికి లబిస్తుంది కాని సమాజానికి ఈమె విషయం తెలిస్తె అ గౌరవం వాల్లకు లబిస్తుంద? వాల్ల తల్లిని వెరే మగాడితొ చుస్తె వాల్ల ఆలొచనలు ఎల ఉంటాయి, వాల్లు భవిష్యత్తులొ ఎ దారిలొ ప్రయానిస్తారు/ప్రయాణించాలి? వాల్లు బ్రతికినంతకాలం సమాజానికి వాల్ల అంతరాత్మకు ప్రతిక్షణం సమాదానం చెప్పుకుంటు అ మానసిక సంఘర్షణని ఎదుర్కొవలసి ఉంటుంది!ప్రతిక్షణం ఇలాంటి సమస్యలు ఎదురౌతుంటె అ పిల్లలు ఎటువంటి దారులు వెతుకుంటారు? ఇలాంటి భవిష్యత్తున అమె వాల్లకు ఇవ్వాలనుకుంటుంది?
పాల్స్ ప్రెస్టెజికి పొతె ఇలానె ఉంటుంది! confidence without clarity always disaster
నావరకు ఆమె అ సమస్యనుండి బయట పడాలని కొరుకుంటున్న! కుటుంబానికి అంత విలువనిచ్చె తెలివైన అమ్మాయి వాల్లకు లొంగకుడదు, ఒక వెళ లొంగితె అమె వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగ వర్ణించిన ఫలితం ఉండదు!