24-11-2018, 01:33 PM
వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక్క క్షణం ఆమె కట్రాటై అలాగే నిలుచుండి పోయింది, ఆయనగాని వచ్హేసారా అనుకుంటూ...కాని ఇంకా టైము రెండు కూడా కాలేదు కదా అంకుంటూ..మళ్ళీ తలుపు కొడుతున్న సౌండు...ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు. వాడు ఆమె చేయి వదిలి దగ్గరకొచ్హి, నేను బాత్రూంలో ఉంటాను, మీ ఆయనైతే గట్టిగా మీరా, అప్పుడే ఆఫీసు అయిపోయిందా అను, ఎలాగోలా నేను గోడ ఎక్కేసి వెళ్ళిపోతాను అన్నాడు. వాడు చెప్పిన దాని తల ఊపుతూ, వాడు బాత్రూం వైపుకెళ్ళడం చూసి, చెదరిన జుట్టును సర్దుకుని వెళ్ళి తలుపు తీసింది అరుంధతి. ఎదురుగా...రామారావు వాళ్ళ తరపున దూరపు చుట్టాలబ్బాయి నిలిచుని ఉన్నాడు. అతని గురించి అరుందతి కర్ణాకర్ణిగా కొంచం వినిఉంది. అతని పేరు బ్రహ్మం, పెళ్ళైన రెండు నెలలకే అతని బార్య సరస్వతి (గుర్తుకొచ్హిందా...అదేనండి మన సరస్వతి 'సరస్వతి-పార్వతీ కథలోని) వేరొకనితో లేచిపోయిందని, పెళ్ళాన్ని సుఖపెట్టలేని మగాడిగా బందువులందరూ చులకనగా అతని గురించి మాట్లాడుకుంటుంటే విన్నది. ఈ ఊళ్ళోనే ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు, అప్పుడప్పుడూ ఇంటికొచ్హి రామారావుతో మాట్లాడుతుంటాడు. అరుంధతికి కూడా అతనంటే చులకనే, కారణం అతని చూపులు. రామారావుతో మాట్లాడుతున్నంత సేపు ఆమె ఎప్పుడు ఆ గదిలోకొచ్హినా తిరిగి ఆమె వెళ్ళేంత వరకూ ఆమెనే తినేసాలా చూస్తుంటాడు, రామారావు ఏమనుకుంటాడో అని కూడా అలోచించకుండా. ఒకటి రెండు సార్లు రామారావుని హెచ్హరించింది అరుంధతి, కాని రామారావు తేలికగా తీసిపారేసాడు ఇంత అందంగా ఉంటే ఎవరైనా అలాగే చూస్తారు, నువ్వు పట్టించుకోవద్దు అని. పెళ్ళాన్ని సుఖపెట్టలేడు కాని పరాయి వాడి పెళ్ళాన్ని తినేసాలా చూస్తాడు అని ఎన్ని సార్లు మనసులోనే అతన్ని తిట్టుకుందో అరుంధతి. ఇవన్నీ గిర్రున ఆమె తలలో తిరిగాయి, కొంపదీసి నేను ఇప్పుడు చేస్తున్న బాగోతం తెలిసి పోయిందా, దాన్ని అడ్వాంటేజిగా తీసుకుని ఏమైనా చేస్తాడా అనుకుంటూ అతని కేసి చూసింది. అప్పటి వరకు ఆమె అందమైన ముఖాన్ని చూస్తున్న బ్రహ్మం చప్పున తల దించుకుంటూ రామారావుగారు లేరాండి, ఇటువైపు వెళుతుంటే కలిసి మాట్లాడి పోదామని వచ్హాను అన్నాడు. హమ్మయ్య వీడికేమి తెలియదు అని మనసులో అనుకుని, ఈ వేళప్పుడు ఆయన ఆఫీసులో ఉంటారు, కలవాలంటే సాయంత్రం ఆరు గంటలికి రండి అంది కొంచం కటువుగా (మరి అనదా, పానకంలో పుడకలాగా వచ్హి డిస్టర్బు చేసినందుకు), మర్యాద కోసమైన లోపలికి పిలవకుండా (ఎలా పిలుస్తుంది, లోపల రంకు మొగుడు ఉన్నాడుగా..!).