14-02-2020, 08:18 PM
(This post was last modified: 14-02-2020, 08:18 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రమా మహేష్! అదరగొట్టేశారు ఈ రోజు అప్డేట్. నాకు చదువుతున్నంతసేపూకూడా మనసు ఎంతో పులకించింది. కానీ అప్డేట్ లాస్ట్ పారాగ్రాఫ్‌లో మాత్రం మనసుని పిండేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరిచ్చిన ఈ అప్డేట్. ఏమని వర్ణించినా ఎంతని వర్ణించినా అది తక్కువే. ఈ లవర్స్ డే రోజున అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం