14-02-2020, 04:19 PM
మిత్రమా రాజ్..
అప్డేట్ అదరకొట్టేసారు..
శరత్ గారి పరిస్థితి చాల చక్కగా చూపించారు అలాగే ప్రతి చిన్న విషయాన్నీ కూలంకషంగా వివరించి విశ్లేషించి వర్ణించారు..
అసలు శరత్ గారి పాత్రను చాల చక్కగా తాను పడే వ్యధని సంఘర్షణని చూపిస్తున్నారు..
అలాగే మీరాని ప్రభు ఎలా మోసం చేసి తన వైపుకు తిప్పి ఎలా వాడుకున్నాడో వివరించగలరు...