13-02-2020, 10:59 PM
(This post was last modified: 13-02-2020, 11:03 PM by gudavalli. Edited 1 time in total. Edited 1 time in total.)
శరత్ తన భార్యకు ఏమి కావాలో ప్రభు ని అడగడం జరిగితే మీరా ని పువ్వుల్లో పెట్టి అప్పచెప్పినట్టే.దానికి తోడు మళ్ళీ విదేశాలనుండి రప్పిస్తున్నది ప్రభు తండ్రి చనిపోయేలా వున్నాడు ఆయన పోతే ఆయనికి శరత్ కి ఇచినమాట నిలబెట్టుకోపోవచ్చు.మీరా ఎలాగు వదలడం లేదు.శరత్ కి పరీక్షే. ప్రభు కి కోరిక తీరింది కాబట్టి ఏమి జరిగిస్తారో రచయిత.