18-02-2020, 12:41 AM
(This post was last modified: 18-02-2020, 12:44 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
ఢాకా క్రైమ్ బ్రాంచ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్.
ఇంకో రెండు నెలల్లో రిటైర్ అవబోతున్న డెప్యూటీ కమిషనర్ జియా టీ తాగుతూ ఫైరింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ను చూస్తున్నాడు.
దగ్గరకి వచ్చి సెలుట్ చేసిన మీర్ ను చూసి "క్యా భాయ్ ఏమిటి "అన్నాడు.
"సార్ మాఫియా గ్రూప్స్ ఇంకో సారి మీటింగ్ పెడుతున్నారు"
"అవునా"
"సార్ వాళ్ళు సరుకు హిందూస్తాన్ లోకి పంపుతారు",అన్నాడు మీర్.
"అందులో ఏముంది వింత,మన చుట్టూ ఉంది భారత్,సో ..."ఆగాడు జియా.
"వాళ్ళు ఆ డబ్బు తో ఇక్కడ కూడా...."అగాడు మీర్.
"అట్టాక్ చేస్తావా"
"సర్ మీరు ఒప్పుకుంటే"అన్నాడు మీర్.
"నీకు పెళ్లి అయ్యి ఐదు రోజులు అయ్యింది,గుర్తుందా"అడిగాడు.
మీర్ మాట్లాడలేదు,ఇంకా సుహగ్రాత్ అవలేదు.అతని భార్య ఇంకా కన్యే..
&&&&&
ఢాకా లో ఫైవ్ స్టార్ హోటల్.
ఫంక్షన్ హాల్ లో అన్ని గ్రూప్ ల dons మందు తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
హోటల్ రిపేర్ అని మూసేశారు.
మీర్ తో పాటు కొద్ది మందికి తెలుసు అక్కడ ఎవరెవరు ఉన్నారో..
కాసేపటికి హల్ లో డాన్స్ చేస్తూ కవ్విస్తున్న ముద్దు గుమ్మ లు డాన్స్ ఆపేశారు.
గాడ్ ఫాదర్ రావడంతో అందరూ లేచి నిలబడ్డారు.
"ఇట్స్ ఓకే అందరు సరదాగా ఉండండి"అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ మళ్లీ ఉత్సాహం పెంచారు గాడ్ ఫాదర్.
"సార్ ఇతను సాగర్"అంటూ పరిచయం చేశాడు బెంగాల్ డాన్ ఒక ముఫై ఐదు ఏళ్ల మనిషి ని.
"ఓహ్ ఎవరు ఇతను"అడిగాడు g f.
"సార్ ఇతను వైజాగ్ లో ఎప్పటి నుంచో స్మగ్లర్ గా ఉన్నాడు.ఇప్పుడు అది క్యాపిటల్ అవుతోంది.
మనకి ఉపయోగ పడతాడు.కిందటి వారం గన్స్ ను వైజాగ్ నుండి కోల్కతా పంపాడు"ఆపకుండా చెప్పాడు.
"ఓహ్ యా ,,నిజమే వైజాగ్ వైపు అందరూ వెళ్తారు,, మాఫియా కూడా వెళ్ళాలి.
అక్కడ ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవాలి.
అన్ని మన కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి"అన్నాడు g f.
"సార్ మీరు నా ముందు ఉంటే నేను అన్ని చేస్తాను. ఏపీ మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు."అన్నాడు సాగర్.
"యా ,,బట్ ముందు వైజాగ్ మీద దృష్టి పెట్టు.
అక్కడి నుండి ఆరు గంటల్లో భువనేశ్వర్,అక్కడి నుంచి ఆరుగంటల్లో కోల్కతా. మంచి ప్రదేశం వైజాగ్ మన మాఫియా కి."అంటూ ఆశీర్వాదం ఇచ్చాడు g f.