24-11-2018, 12:07 PM
(23-11-2018, 11:57 AM)Vikatakavi02 Wrote: చాలా విలువైన సమాచారం.... అపోహలు - వాస్తవాలు అంటూ ఒక దారం తెరిచి ఇలాంటి సమాచారాల్ని తెలియజేస్తే అందరికీ ఉపయోగపడవచ్చు.
అవునండి వికటకవి గారు....
చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి...
ప్రాపర్ గైడెన్సీలేక అపోహలతో మానసికంగా కృంగిపోతు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా ఇటువంటి వాటి కొరకు ఇంకో దారం తెరిస్తే బాగుంటుంది.....