12-02-2020, 12:00 PM
(08-02-2020, 10:13 PM)subbu1437 Wrote: శరత్ మనసులోని సంఘర్షణను చాలా బాగా తెలియజేశారు
ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోవలసి వస్తే ఇలాంటి ఒక మంచి సొల్యూషన్ వాడటమే ఉత్తమం అనేలా
ఇంకా మీరా ప్రభుకు ఎలా లొంగిపోయి ఉంటుంది అన్నది ఒక ఇంటరెస్టింగ్ పాయింట్
దాని మీరు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నందుకు చాల ఆనందం
చాలా సంతోషం బ్రో కథను చక్కగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు