Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్య వెళ్లిపోగానే సునీతక్క కూర్చుని తమ్ముడూ ............ you are wonderful . ప్రతిసారీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు .........ఆనందాన్ని పంచుతూనే ఉంటావు . ప్రతి రాఖీ పండుగ రోజు మేము ఎంత పిలిచినా రూంలో నుండి బయటకు వచ్చేది కాదు . ఈరోజు అది ఇంత పరవశించిపోతోందంటే కేవలం నీవల్లనే , గిఫ్ట్ తో దాని ఆనందాన్ని ఎక్కడకూ తీసుకెళ్ళావో కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను అని నన్ను రెండు చేతులతో చుట్టేసి బుగ్గను కోరికెయ్యబోయి , ఇక్కడ కాదు అందరూ అసూయతో ఎలా చూస్తున్నారో చూడు తరువాత వడ్డీతో సహా తీసుకుంటాను అని నవ్వుకున్నాము .

అందరూ గిఫ్ట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు .



కొద్దిసేపటి తరువాత పట్టీల చప్పుడు వినిపించడంతో , అక్కయ్యా ..........అంటూ సడెన్ గా లేచినిలబడి చప్పుడొస్తున్న వైపు చూసాను . ఏంటి అని అందరూ అటువైపు చూసారు .

పట్టుచీర కట్టుకుని చేతికి బంగారు గాజులు , చెవులలో రింగ్స్ పెట్టుకుని ప్రతి అడుగుకీ ఘల్లుఘల్లుమంటున్న గజ్జెలు చప్పుడుతో నా హృదయ స్పందన మమేకమవుతూ దివి నుండి దిగివచ్చిన దేవతలా అందమైన నవ్వుతో వచ్చింది . 

నాతోపాటు అందరూ అక్కయ్యను అలా చూస్తుండిపోయారు . నా చూపు అక్కయ్య ముఖం దగ్గర నుండి కనీకనిపించని నడుముని బొడ్డు దగ్గరకు చేరి కన్నార్పకుండా చూస్తున్నాను.



అక్కయ్యకు అర్థమయ్యి నేరుగా నాదగ్గరకువచ్చి తమ్ముడూ ok నా అని అందమైన కళ్ళతో అడిగి కురులపై స్పృశించింది . 

నాకు తెలియకుండానే దేవత ...........అని పిలుపు వచ్చింది . 

కదా .............ఒసేయ్ వాసంతి దేవకన్యలా ఉన్నావే , నీ బుజ్జి తమ్ముడు చెప్పినది కరెక్టే అని ఆనందించారు . 

లవ్ యు తమ్ముడూ .........అని పులకించిపోతున్న హృదయంతో నా నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది . 

అక్కయ్యా ............. కొన్ని గంటలపాటు కాదు కాదు రోజంతా చీర కట్టుకుని దేవతలా ఉన్న మా అక్కయ్య గుండెలపైనే వాలిపోవాలని ఉంది అని గుసగుసలాడాను . 

తమ్ముడూ అయితే వీళ్ళతో త్వరగా రాఖీ కట్టించుకుని బయటకు తోసేద్దాము అని చెవిలో చిన్నగా చెప్పి ఇద్దరమూ నవ్వుకున్నాము .



దేవత గారు మీ ప్రియమైన గుసగుసలు ఆపితే మా బుజ్జి తమ్ముడికి రాఖీ కడతాము చూడు ఎంతమంది ఆశతో ఎదురుచూస్తున్నారు . వీళ్ళు కానీ నీ తమ్ముడికి రాఖీ కట్టకుండా వెళితే ఇంట్లోకి రానివ్వరంట వాళ్ళ పేరెంట్స్ అని చెప్పడంతో ముసిముసినవ్వులు నవ్వుకుని , మీరు నా తమ్ముడికి రాఖీ కట్టి అమ్మ చేసిన విందు భోజనం స్వీకరించాలి అదే మాకు ఆనందం అని మనసులో మాత్రం తొందరగా తినేసి వెళ్ళిపోతే మేము ఏకమౌతాము అని చిలిపిడనంతో నవ్వుకున్నాము .

ఒసేయ్ నువ్వు ఇటువైపు వచ్చేయ్ అని అమ్మ దగ్గరకు లాగేసి , మొదట సునీతక్క తన హ్యాండ్ బ్యాగులో నుండి రాఖీ తీసి నాకు కట్టి హారతి బెలిగి , తమ్ముడూ ఒక ముద్దు ఇవ్వు చాలు అని బుగ్గను చూపించింది . 

తమ్ముడూ దానికి ముద్దుతోపాటు ఈ గిఫ్ట్ ఇవ్వు అని అక్కయ్య వెనుక చేరి నిన్న తెచ్చినవి అందించింది . 

వెనక్కు తిరిగి లవ్ యు అక్కా అని సునీతక్కకు అందించి బుగ్గపై ముద్దుపెట్టాను . 

లవ్లీ రాఖీ శుభాకాంక్షలు తమ్ముడూ అని ముద్దుపెట్టి ఆనందిస్తుంటే ,

ఒసేయ్ సునీత అయ్యిందా అని వెనక్కు లాగేసి కవితక్కతోపాటు వచ్చి ఇద్దరూ ఒకేసారి కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపి ముద్దులతో పాటు అక్కయ్య ఇచ్చిన గిఫ్ట్ అందుకొని మా జీవితాంతం దాచుకుంటాము అని ముద్దులుపెట్టి మురిసిపోతూ వెనక్కు వెళ్లారు . 



అలా ఒకరి తరువాత మరొకరు రాఖీ మూవీ లో ఎన్టీఆర్ కు కట్టినట్లు నా చేతిని మొత్తం రాఖీలతో తల మొత్తం అక్షింతలతో నింపేసి ఆనందించారు .



మొత్తం రాఖీలతో మొదట అక్కయ్యా మరియు అమ్మతో ఫోటోలు దిగి తరువాత వాళ్ళ వాళ్ళ గుర్తుకోసం మొదట ఒక్కొక్కరూ ఆ తరువాత గ్రూప్స్ గ్రూప్స్ ఆ వెంటనే మొత్తం అందరమూ గ్రూప్ ఫోటో దిగేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది . 



 భోజనాల సమయం అయ్యింది అని అమ్మతోపాటు వంట గదిలోకి వెళ్లి చూస్తే ప్రతి ఇంటి నుబడి ఒక్కొక్క వంట ఇంటికి రావడం వాటితో వంట గది నిండిపోవడం చూసి ఆశ్చర్యపోయి అమ్మను హత్తుకున్నాను . అమ్మ చేతి వంటతో పాటు అన్ని వంటకాలనూ అందరూ తృప్తిగా తిని మొదట ఊరివాళ్ళు తరువాత సునీతక్క నా బుగ్గలను వడ్డీతో సహా కొరికేసి రేపు కాలేజ్ దగ్గర కలుద్దాము అని వెళ్ళిపోయింది . 



కవిత అందరూ ఉండటం వలన నిన్ను సరిగ్గా చూసుకోలేదు మమ్మల్ని క్షమించు ............అనేంతలో , వాసంతి నేను వచ్చినది రాఖీ కట్టడం కోసం కానీ దానితోపాటు చాలా తియ్యని మెమోరీస్ తో సంతోషన్గా వెళ్తున్నాను మళ్లీ ఎప్పుడైనా వస్తాను కదా అప్పుడు మనం ఎంజాయ్ చేద్దాము అని నా బుగ్గపై ముద్దుపెట్టి కాంచనను తన కారులో పిలుచుకొని వెళ్ళింది .



రేయ్ మహేష్ , అక్కయ్యా ..........అమ్మను ఇంట్లో వదిలేసి కాస్త రెస్ట్ తీసుకుని సాయంత్రం కలుస్తాను అని అమ్మతోపాటు మాట్లాడుతున్న వాళ్ళ అమ్మను పిలుచుకొని వెళ్లబోతోంటే ...........

 అక్కయ్య కృష్ణ నుదుటిపై ముద్దుపెట్టి మీ గిఫ్ట్ నా హృదయానికి హత్తుకుంది సాయంత్రం రావాలి సరేనా అని పంపించింది . 



మెయిన్ గేట్ దాటి కృష్ణగాడు వాళ్ళమ్మ చేతిని అందుకొని అమ్మా ఆ వాయిస్ నీదే కదా .........గిఫ్ట్ గురించి అక్కయ్యను అందరినీ ఆటపట్టించింది అని అడిగాడు .

భలే కనిపెట్టావే ..........

మా అమ్మ మాటలు నాకు తెలియదా ............

ఊరికే ఇస్తే అంత ఆనందం కలిగేది కాదు అందుకే అలా ప్లాన్ చేసాను . చూశావు కదా ముందు బాధతో కన్నీళ్లు వచ్చినా తరువాత ఆ ఆనందానికి అవధులు లేవు . 

అవునమ్మా ..........నువ్వు సూపర్ లవ్ యు soooooo మచ్ అమ్మా అని సంతోషంతో ఎగురుకుంటూ ఇంటికి చేరుకున్నాడు .



అందరూ వెళ్లిపోయిన మరుక్షణం తమ్ముడూ ...........అక్కయ్యా ........అంటూ గట్టిగా సంతోషంతో కేకలువేసి చేతులను కలిపి పరుగున పూల కింద ఉన్న సోఫా దగ్గరకువెళ్లి అక్కయ్య కూర్చోగానే ఒడిలో కూర్చుని , అక్కయ్య గుండెలపై వాలిపోయి , మ్మ్మ్మ్మ్..........ఎంత హాయిగా ఉందక్కయ్యా ..........దేవత గుండెలపై సేదతీరుతున్నట్లు ఉంది .

నాకు కూడా నా బుజ్జి దేవుడిలాంటి తమ్ముణ్ణి హత్తుకొని అలాగే ఉంది తమ్ముడూ , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ ఫర్ loveliest గిఫ్ట్ అస్సలు ఊహించనేలేదు , సర్ప్రైజ్ వలన అలా కొద్దిసేపు తియ్యనైన షాక్ లో ఉండిపోయాను నా బంగారు కొండ అంటూ రెండు చేతులతో చుట్టేసి గుండెలపై ఏకమయ్యేలా హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .



అమ్మ మా ఇద్దరి తలలపై ప్రేమతో ముద్దులుపెట్టి , అలా కేకలు వెయ్యగానే ఏమో అనుకున్నాను మిమ్మల్ని అంటూ బుగ్గలను గిల్లేసి , వంట గదిలో నుండి ఒక పాత్రను తీసుకొచ్చి తల్లీ ఇది వనజమ్మది , తెలుసు కదా ఎంత పిసినారో ఇందులో ఫుడ్ తెచ్చినప్పుడే జాగ్రత్త అనిచెప్పింది ఇప్పుడే వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను అని నవ్వుతూ చెప్పింది .



అమ్మా తోడుగా నేనూ రానా అని అడిగాను . 

అక్కయ్య నేను ఎక్కడ లేచి వెళతానో అని నన్ను మరింత చుట్టేసి అమ్మవైపు చురచుర చూస్తోంది.

అది చూసిన అమ్మ వద్దులే నాన్నా దగ్గరే కదా నేనొక్కటే ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను . చూడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తానో అని మీ అక్కయ్య నన్ను తినేసేలా చూస్తోంది . మీరు మాత్రమే ఎంజాయ్ చెయ్యండి అని మూతిని మూడు వంకర్లు తిప్పుతూ బయటకు నడిచింది . 

అక్కయ్యతోపాటు నవ్వుకుని లవ్ యు అక్కా లవ్ యు తమ్ముడూ లవ్ యు అక్కా లవ్ యు తమ్ముడూ ..............అని ప్రాణంలా ముద్దులుపెట్టుకుంటూ మధ్యమధ్యలో అక్కయ్య పట్టీలను చేతులతో కదిలించి సౌండ్ చేస్తూ మైమరిచిపోతూ గట్టిగా కౌగిలిలో ఉండిపోయాము . నాచేతివేళ్ళు పట్టీల నుండి జారినప్పుడల్లా మనికట్టుకు తగిలి అక్కయ్య ఒళ్ళు జిల్లుమన్నట్లు స్స్స్ ........అని మూలుగుతోంది.



అమ్మ కుడివైపు వెళ్లిన రెండు నిమిషాలకు నాన్న ఎడమ వైపు నుండి టెన్షన్ టెన్షన్ పడుతూ లోపలికి వేగంగా వచ్చారు . 

తమ్ముడూ ఒక్క నిమిషం అని ఇద్దరమూ లేచి నాన్న ఈ చీరను , గాజులను , చెవి రింగులను , ఉంగరాన్ని మరియు కాళ్లపట్టీలను తమ్ముడూ రాఖీ గిఫ్ట్ గా ఇచ్చాడు అని అమితమైన ఆనందంతో చెబుతున్నా , వినకుండా తన గదిలోకి వడివడిగా వెళ్లిపోయారు . 



నేనెక్కడ బాధపడతానో అని ఎప్పుడూ బిజినెస్ టెన్షన్ లోనే ఉంటారు అని నన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తోంది .

 5 నిమిషాల తరువాత నాన్న బయటకు వచ్చి టీవీ దగ్గర షెల్ఫ్ లలో మరియు అక్కడక్కడా దేనికోసమో వెతుకుతూ , సడెన్ గా ఆగిపోయి మాదగ్గరకువచ్చి , వాసంతి ఏమిటో చెప్పావు చీర నగలు .............

థాంక్స్ నాన్నా .............తమ్ముడూ వీటన్నింటినీ ప్రాణమైన తన అక్కయ్యకు ఇచ్చాడు అని చెప్పడం ఆలస్యం.



నాన్న చాలా కోపంతో నాదగ్గరికివచ్చి చెంపలు చెల్లుమనిపించి ఉదయం రూంలో ఉంచిన డబ్బుని దొంగతనం చేసి పెద్ద హీరోలా నా కూతురికే గిఫ్ట్ ఇచ్చావు కదా అని మళ్ళీ కొట్టాడు .



అక్కయ్య హృదయం చలించిపోయినట్లు నాన్న అక్కడితో ఆగండి అని భద్రకాళీలా కట్టలు తెంచుకున్న కోపంతి అరిచి నాన్న చేతిలోని నా షర్ట్ తీసేసి నాన్న చేతిని విసిరికొట్టి , షాక్ లో ఉసురుకట్టుకున్నట్లు వెక్కిళ్ళతో ఏకబిగిన కారుతున్న కన్నీళ్ళతో ఉన్న నన్ను చూసి , వొళ్ళంతా చెమటతో తమ్ముడూ తమ్ముడూ .........అంటూ మోకాళ్లపై కూర్చుని , ఊపిరి పీల్చుకో తమ్ముడూ ఊపిరి పీల్చుకో .......... అక్కయ్యను చెబుతున్నాను కదా లవ్ యు లవ్ యు ............నువ్వు అలాంటి పని ప్రాణం పోయినా చెయ్యవని నీ ప్రాణమైన అక్కయ్యకు తెలుసుకదా ..........

PLease please ..........తమ్ముడూ ఊపిరి పీల్చుకో అని ఎంత ప్రాధేయపడుతున్నా అలాగే కదలకుండా ఉండిపోవడం చూసి , గుండె ఆగినంత పని అయినట్లు నా పెదాలను అక్కయ్య తన పెదాలతో మూసేసి ఊపిరిని అందించింది .



వాసంతి ............వాడికి అలా .........అనేంతలో , 

నాన్న మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే నేనేమి చేసుకుంటానో నాకే తెలియదు ముందు ఇక్కడి నుండి వెళ్లిపోండి అని ఎంత ఊపిరి ఇచ్చినా నేను అలాగే ఉండిపోవడంతో , తమ్ముడూ నన్ను క్షమించు అని గట్టిగానే చెంప చెళ్లుమనిపించింది.



 షాక్ నుండి తేరుకుని ఒక్కసారిగా ఘాడమైన ఊపిరిని పీల్చి వదిలి కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ ........అక్కయ్యా ........నేను అలా .........

ష్ .........అంటూ చేతితో నా నోటిని మూసేసి చివరికి ఆ భగవంతుడే వచ్చి నువ్వు డబ్బు తీశానని చెప్పినా మీ అక్కయ్య ఎలా నమ్ముతుందనుకున్నావు తమ్ముడూ...............ముందు నెమ్మదిగా ఊపిరిని పీల్చి నెమ్మదిగా వదులు అని నేలపై కూర్చుని నన్ను ప్రాణంలా హత్తుకుంది .



నన్ను నాన్న కొట్టడం నేను ఊపిరి తీసుకోకుండా అలా నిలబడిపోయినప్పుడే , అమ్మ గుమ్మం లోకి అడుగు పెడుతూ నేను అలా అయిపోవడం చూసి అమ్మకు కూడా అలాగే అవ్వడం , మళ్లీ నేను ఊపిరి తీసుకుని అక్కయ్యతో మాట్లాడటం చూసి ఊపిరి పీల్చి హమ్మయ్యా ........అనుకుని , పరుగునవచ్చి నాన్నా నా బుజ్జి నాన్నా ..............మేమెలా నమ్ముతాము అనుకున్నావు . ముందు శాంతించు నాన్నా మొత్తం ఇప్పుడే తెలుసుకున్నాను అని లేచి చీర కొంగులో దాచుకున్న డబ్బుని ఇదిగోండి మీ డబ్బు బెడ్ పై చెల్లాచెదురుగా పడి ఉంటే నేనే భద్రంగా దాచాను అని నాన్న చేతిలో ఉంచేసి , ఏమండీ నేనే స్వయంగా ఇవ్వబోతే కూడా అమ్మా వద్దు అన్నాడండీ , అలాంటి బంగారానికి దొంగతనం ఆపాదించారు . మీరు ఏరోజూ నా బిడ్డని మీ బిడ్డగా ఒప్పుకోలేదని తెలుసు కానీ ఇంతలా దిగజారుతారని అస్సలు ఊహించలేదు . కొట్టడం కంటే ముందు అడిగి ఉండవచ్చు అని నాన్న ముఖం కూడా చూడటానికి అమ్మ ఇష్టపడటం లేదు .



మరి అవన్నీ తీసుకోవడానికి డబ్బు ఎలా వచ్చిందో ఆడిగారా ........అని అడిగారు .

 మాకు క్రికెట్ ఆడటానికి వెళతానని చెప్పి రెండు రోజులపాటు తెల్లవారుఘాము నుండి మళ్లీ చీకటి పడినంతవరకూ ఊరందరి పొలాల్లో చిన్న చిన్న పనులు కాదండీ , పెద్దవాళ్ళు చేసే పనిని నా బిడ్డ మరియు నా బిడ్డ ప్రాణ స్నేహితుడు కృష్ణ ఒళ్ళోంచి పనిచేస్తే , ఊరిజనమంతా మా బుజ్జి దేవుణ్ణి తీసుకొచ్చిన దేవత మా తల్లి వాసంతి , ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వు బాబు అని ఇద్దరికీ 40 వేలు కూలీ డబ్బులు ప్రేమతో ఇచ్చారు అని మొత్తం వివరించింది అమ్మ . అలా పనిచేయడం వలన కలిగినవే ఈ చిన్న చిన్న దెబ్బలు అని అమ్మ నాదగ్గరకువచ్చి చేతులను కాళ్ళను చూపించింది . నేను ఉదయం స్నానం చేయిస్తూ అడిగితే ,

వెంటనే ష్ .........అమ్మా అక్కయ్యకు తెలిస్తే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి , క్రికెట్ ఆడుతూ కిందపడటం వలన దెబ్బలు తగిలాయి అనిచెప్పాడు . అంత ప్రాణం అండీ వాళ్లకు ఒకరికి ఒకరు అంటే , నీ బిడ్డ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు . ఇప్పుడు తెలిసిందా డబ్బు ఎలా వచ్చిందో నా బుజ్జి నాన్నకు , కష్టం శ్రమ విలువ తెలిసిన వాడండి నా బిడ్డ అలాంటి పని ప్రాణం పోయినా చెయ్యడు . ఊరి జనాలంతా బుజ్జి దేవుడు దేవతగా కొలిచే  నా పిల్లలకు పవిత్రమైన రాఖీ పండుగ రోజున కన్నీళ్లు తెప్పించారు అంటూ కన్నీళ్ళతో అని చెప్పి వెనక్కు తిరిగి చూస్తే ,



అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో తమ్ముడూ ........... నాకోసం అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని గాయాలపై ముద్దులుపెట్టి , నాన్నవైపు కోపంతో చూడటంతో మారు మాట్లాడకుండా బెడ్రూం లోకివెళ్లి అమ్మ సర్దిన బ్యాగుని తీసుకొచ్చి హైద్రాబాద్ వెళుతున్నాను అని వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-02-2020, 10:37 AM



Users browsing this thread: 195 Guest(s)