09-02-2019, 03:37 PM
అప్డేట్ చాలా బాగుంది సామీ, కానీ చాలా దినాలకు చదివినం గదా సామీ మాకు మత్తు సరిపోలేదు సామీ అప్డేట్ అపుడే అయిపోయేంద్ర అని అనిపించిది,సామీ, ఇలా చాపుతానను అని యమ్ అనుకోకండి సామీ ఈ అప్డేట్ లో మీ మార్క్ యక్కడ కనిపించలేదు సామీ ఇది అసలు మా గిరీశం గారే రాశారా లేదా అన్న డౌటే వచ్చింది సామీ, (నన్ను క్షమించండి సామీ )అప్డేట్ చాలా బాగుంది సామీ మీ నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తా ఉంటాం. (ఎక్కువ వాగి మిమ్మలిని ఇబ్బంది ఫాటీ ఉంటే క్షమించండి సామీ )