09-02-2019, 01:41 PM
బెంగళూరు లో మొదటి రోజు రూత్ ,రాబర్ట్ సైట్ సీయింగ్ కు వెల్లారు, JD.రమోల
షాప్ కు కావలసిన పర్చేసింగ్ లో బిజీ అయ్యారు...... JD తనకు తెలిసిన షాప్ లను రమోలా కు పరిచయం చేసాడు.....
అయినా రమోలా ఎక్కడైతే మంచి స్టాక్ కనపడిందో ఆ షాప్ లలోనే కొనడానికి సిద్దమైయ్యింది అంతేకాదు తన మత్తుకళ్ళు వాక్చాతుర్యము అంతకన్నా మత్తెకింంచే గొంతుతో ఓనర్ లను పడకొట్టింది స్పెషల్ రేట్లు ఫిక్స్ అయ్యాయి నెల నెలా కొత్త స్టాక్ అర్డర్ ప్రకారం డైరెక్ట్ గా సప్లై అయ్యేలా డీల్స్ కుదుర్చుకొన్నారు JD రమోలను తన అడ్వాంటేజ్ కి పూర్తిగా వాడుకొన్నాడు......
ఆరోజు అర్థమైయింది JDకి రమోలా విలువ
తన స్పై నెట్ వర్క్ లో వాడుకోవచ్చు అనే ఐడియా.......
రూత్,రాబర్ట్ వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది
ఫ్రెష్ అయ్యి బోజనాలు చేసి వచ్చేసరికి 10
ఆ అలసట ,చలి కారణం గా పడుకోగానే
నలుగురూ నిద్ర పోయారు.
ఇక రెండవ రోజు.......

mm గిరీశం